విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి పబ్లిక్ అప్పీరియన్స్!

కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధర్మపరిరక్షణ యాగం చేసిన సంగతి తెలిసిందే. పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానం కోరుతూ ఈ యాగం నిర్వహించాడు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కనిపించలేదు. అప్పట్నుంచి వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ మొదలయ్యాయి. ఈరోజు నాగబాబు కూతురు విడాకులు తీసుకోగా, మరోవైపు పవన్ కళ్యాణ్ డివోర్స్ రూమర్స్ బీభత్సంగా […]

రాజకీయాల్లోకి మెగా కోడలు ఉపాసన.. చిరంజీవి సంచలన ప్రకటన..?

టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విజయం సాధించినట్టు రాజకీయాలలో ఆయన సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా […]

కార్పొరేష‌న్ పోరులో జ‌న‌సేన ఎఫెక్ట్ ఎవ‌రికి ఎంత‌..!

తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ స్థాయిలో ద‌శాబ్దాల‌పాటు సినీ అభిమానుల‌ను ఉర్రూతలూగించి తిరుగులేని అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న ఘ‌నత చిరంజీవిది. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ బాట‌లోనే తానూ సొంతంగా రాజ‌కీయ‌ పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆశించిన చిరంజీవికి రాజ‌కీయాల్లో మాత్రం గ‌ట్టి ఎదురుదెబ్బ‌నే రుచిచూడాల్సి వ‌చ్చింది. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా రాణించిన చిరంజీవి రాజ‌కీయాల్లో మాత్రం వెనుక‌బెంచీ విద్యార్థిగానే ఉండిపోయారు. చిరంజీవి రాజ‌కీయాల్నిన‌మ్ముకుని సినీరంగాన్ని వీడ‌టంతో స‌హ‌జంగానే ఆయ‌న అభిమాన గ‌ణ‌మంతా […]

2016లోనే జ‌న‌సేన పోటీ చేస్తుందా..!

రాజ‌కీయపార్టీగా అవిర్భ‌వించినా ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించ‌ని జ‌న‌సేన పార్టీ తొలిసారిగా ఎన్నిక‌ల గోదాలోకి దిగ‌బోతోందా..?  ఆ పార్టీ రాజ‌కీయ తొలి రాజ‌కీయ ప్ర‌త్య‌క్ష పోరుకు జీవీఎంసీ ఎన్నిక‌లు వేదిక కాబోతోన్నాయా..? ఈ వార్త‌లు నిజ‌మేనా…?  లేక ప్ర‌స్తుతానికి ఊహాగానాలేనా..?  ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానం కోసం ప్ర‌స్తుతం.. ఏపీలో చాలామందికి ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. విష‌య‌మేమిటంటే మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టింద‌ని తాజాగా రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. జన‌సేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ […]

పవన్‌కి వెన్నుదన్నుగా నాగబాబు.

జనసేన పార్టీకి ప్రధాన బలం అభిమానులే. పవన్‌కళ్యాణ్‌కి మొదట్లో మెగా అభిమానుల మద్దతు మెండుగా ఉండేది. అందులోంచి కొత్తగా ‘పవనిజం’ పుట్టింది. తద్వారా పవన్‌కళ్యాణ్‌కి మెగా అభిమానులతోపాటు ప్రత్యేకంగా ఇంకో అభిమానగణం తయారైందని చెప్పడం నిస్సందేహం. అయితే మెగా అభిమానుల్నీ, పవన్‌ అభిమానుల్నీ ఒక్కచోట చేర్చే బాధ్యతను ఇటీవల మెగాబ్రదర్‌ నాగబాబు తీసుకున్నారని సమాచారమ్‌. మెగా, పవన్‌ అభిమానుల మధ్య విభేదాలున్నాయని కాదుగానీ, కొన్ని అంశాల్లో ఈ పవన్‌ అభిమానులు, మెగా అభిమానులతో విభేదిస్తుంటారు. అవి కూడా […]

మార్పుకోసం జనసేన యుద్ధం.

రాజకీయాల్లో మార్పు కోసమంటూ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారుగానీ, ప్రస్తుత రాజకీయాల్లో ఓ రాజకీయ పార్టీని నడపడమెంత కష్టమో ఒక్క దఫా ఎన్నికలతోనే అర్థం చేసుకున్న ఆయన విధిలేని పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెసు పార్టీలో కలిపేశారు. కాంగ్రెసు పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారాయన. ఇప్పుడాయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌ సొంతంగా పార్టీ పెట్టారు, జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. ఈయన కూడా మార్పు నినాదంతోనే ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారట. […]

జనసేనకి ఇంకో దిక్కేది?

రాజకీయ పార్టీ పెట్టేశాం, వీలున్నప్పుడు గట్టిగట్టిగా మాట్లాడేశాం అంటే సరిపోదు. అభిమానులే కార్యకర్తలని సరిపెట్టుకోడానికీ వీల్లేదు. అవేవీ ఓ సెలబ్రిటీని నాయకుడ్ని చెయ్యలేవు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల మన్ననలు పొందాలి. కానీ పవన్‌కళ్యాణ్‌ ఇంకా రాజకీయాల్లో చిన్నపిల్లాడిలానే వ్యవహరిస్తున్నట్టున్నాడు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌కి మద్దతు లభిస్తున్నా, ఆయనపై వ్యతిరేకత కూడా అలాగే వినిపిస్తోంది. చిన్నపిల్లాడిలా పవన్‌ మాట్లాడేసి, మారాం చేస్తే కుదరదని కొందరు రాజకీయ నాయకులు సున్నితంగా విమర్శిస్తే, పవన్‌కళ్యాణ్‌ పిచ్చోడని ఇంకొందరు విమర్శిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ […]

పవన్‌కళ్యాణ్‌కి శక్తి సరిపోదా?

పవన్‌కళ్యాణ్‌ ఎంత మాట అనేశాడు? ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ ఈ మాట అని ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించేవారే కాదు. నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీనీ, తెలుగుదేశం పార్టీనీ గెలిపించండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఈ ఇద్దరూ నెరవేర్చకపోతే మీతోపాటు ఉండి నేనూ వారిని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు ప్రశ్నించడానికి తన శక్తి చాలదనడం శోచనీయం. రాజకీయాల్లో అపరిపక్వతకి పరాకాష్ట ఇది అని పవన్‌కళ్యాణ్‌ని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారంటే, దానికి కారణం […]