ఆ స్టార్ హీరోయిన్ తో రవితేజ ప్రమాణం.. అసలైన ట్విస్ట్ ఇదే.?

మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో డైరెక్టర్గా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా త‌న‌కంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో .. అలాంటి రవితేజ తన కెరీర్లు ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి తన న‌టనతో ఆకట్టుకున్నారు .. అయితే ఈ మాస్ మహారాజా గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు .. ఇదే క్రమంలో రవితేజ స్కిన్కు సంబంధించి అరుధైన‌న వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని రూమర్లు కూడా వినిపిస్తున్నాయి .. దీనికి కారణం ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఉన్న రవితేజకు ఇప్పుడు ఉన్న రవితేజకు ఎంతో చేంజెస్ వచ్చాయి. ఇదే క్రమంలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో మొహంలో మార్పులు కనిపించడం కామన్ .

Prime Video: Bhadra

కానీ ఈయన కంటే పెద్ద ఏజ్ లో ఉన్న హీరోలు మాత్రం అలా కనిపించడం లేదు .. అయితే ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆస్టుగా ఎలాగైనా రాణించాలనుకుంటే వారిపై కొన్ని వార్తలు రూమార్లు రావాల్సిందే .. ఎందుకంటే ఎన్ని రూమర్లలు గాసిప్ లు ఎంత పెద్ద హైలైట్ క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు .. అలా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో స్టార్స్‌ గా మారిన ఎంతోమంది సెలబ్రిటీలు.. ఇలాంటి ఫేక్ వార్తల బారిన పడినవారే. అలాంటి వారిలో స్టార్ హీరో రవితేజ కూడా ఒకరు .. ఎందుకంటే గతంలో రవితేజకు ఎంతోమంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ వార్తలు బయటకు వచ్చాయి .. కానీ అందులో నిజం కాలేదు ..Prime Video: Bhadra

మరియు ముఖ్యంగా రవితేజ .. ఓ స్టార్ హీరోయిన్ ని ఎంతో గాఢంగా ప్రేమించారని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి .. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే మీరాజాస్మిన్ .. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్త లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మీరాజాస్మిన్ .. రీ ఎంట్రీలో మాత్రం హాట్ హాట్ గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. ఇదే క్రమంలో మీరాజాస్మిన్ , రవితేజ కాంబోలో భద్రా సినిమా వచ్చింది .. ఈ సినిమా చేసే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఎన్నో రూమర్లు వచ్చాయి .. అదేవిధంగా రవితేజతో లవ్లో పడిందని వార్తలు వస్తున్నా సమయంలో ఈమె ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదని వార్తలు కూడా వచ్చాయి .. రవితేజ కారణంగా ఓ సీనియర్ హీరో సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్ ఛాన్స్ కూడా కోల్పోయినట్టు మధ్యకాలంలో వార్తలు వచ్చాయి .. అయితే ఈ వార్తల పై ఇద్దరిలో ఎవరు స్పందించలేదు.. దాంతో ఇవి రూమర్లగా అక్కడే ఆగిపోయాయి.