ఆ మాస్ హీరో కోసం కెరీర్‌లో ఫస్ట్ టైం అలాంటి పనికి ఒప్పుకున్న బాలయ్య..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యను అభిమానించే సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అంతేకాదు బాలయ్య పేరు చెప్తే భయపడేవారు కూడా ఉన్నారు. ఆయన చాలా కోపం.. ఇట్టే కోపం వచ్చేస్తుందంటూ కొన్ని కామెంట్లు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే […]

ఆ స్టార్ హీరోయిన్ తో రవితేజ ప్రమాణం.. అసలైన ట్విస్ట్ ఇదే.?

మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో డైరెక్టర్గా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా త‌న‌కంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో .. అలాంటి రవితేజ తన కెరీర్లు ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి తన న‌టనతో ఆకట్టుకున్నారు .. అయితే ఈ మాస్ మహారాజా గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు .. ఇదే క్రమంలో రవితేజ స్కిన్కు సంబంధించి అరుధైన‌న వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని […]

పవన్ – రవితేజ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మల్టీ స్టారర్.. ఏంటో తెలిస్తే షాకే..

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గ‌తంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట‌. ప్ర‌స‌తులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ […]

బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]

రవితేజ చివరి 7 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా రవితేజ రెంజ్‌కు తగ్గ విధంగా ఒక్క సరైన హిట్ కూడా పడక‌పోబ‌డంతో అభిమానులు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ లాస్ట్ ఏడు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు నెటింట‌ వైరల్ గా మారాయి. ఆ […]

ఓ ప్లాప్.. డైరెక్ట‌ర్‌ సురేందర్ రెడ్డి – ఆ స్టార్ మ‌ధ్య ఇంత ప‌ని చేసిందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో సురేంద్ర రెడ్డి ఒకడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. అద్భుతమైన మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతనొక్కడే సినిమాను తెర‌కెక్కించిన ఈయన.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ డైరెక్టర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ […]

రవితేజ సింధూరం హీరోయిన్ సంఘవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఏం చేస్తుందంటే..?

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ నటించిన తాజ్‌మహల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సంఘవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. త‌న‌ అందం, అభినయంతో అందరిని కట్టిపడేసింది. అయితే ఈ అమ్మడి అసలు పేరు కావ్య రమేష్. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభంలో తన పేరున సంఘవిగా మార్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా త‌న‌ అందం, అభినయంతో రాణించిన […]

వెంకీ, కిక్ సినిమాలను మించిపోయే కామెడీ జాన్నర్ తో మాస్ మహారాజ్.. డైరెక్టర్ ఎవరంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ఆయన నుండి ఓ సినిమా వస్తుందంటే ఫాన్స్ లో సందడి మొదలైపోతుంది. రవితేజ నుంచి సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ మొదలైన దగ్గర నుంచే సినిమాపై హైప్‌ వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా కొత్త దర్శకులు రూపొందిస్తూ ఉండ‌టంతో మాస్ మ‌హ‌రాజ్ సినిమాల‌పై ఆడియ‌న్స్ మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు. అసలు స్టార్ […]

మాస్ మహారాజ్ మాస్టర్ ప్లాన్ .. బన్నీ, మహేష్ కు పోటీగా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన రవితేజ..

ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు, ఇత‌ర‌ నటినటులు.. చాలామంది సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారంలో రాణిస్తుంటే.. మరి కొంతమంది తమకు ఆసక్తి ఉన్న వేరే వ్యాపారాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏ ఎం బి సినిమాస్ మల్టీప్లెక్స్ ను స్థాపించి దానిని […]