ఎక్కువ మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక అలా వస్తున్న వారు కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశాము అనే విధంగా కాకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే చాలామంది అగ్ర హీరోలు భయపడతారు. అగ్ర దర్శకులుగా ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను ఎక్కువగా పరిచయం […]

మాస్ మహారాజా వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి త‌ర్వాత స్టార్ హీరో అయ్యాడు. ర‌వితేజ […]

ఎన్టీఆర్ లేకపోతే రవితేజ లేడా.. ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

చిత్ర పరిశ్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం.ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్‌ కొడతాడు. అలాగే ఒక హీరో నో చెప్పిన కథతో మరో హీరో అపజయాలు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక‌ అదే సమయంలో 2008- 2010 మ‌ధ్య‌కాలంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు […]

రవితేజకు ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లి.. ఆస‌లు కారణం ఇదే..?

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ముందుగా చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజజ పేరు వినిపిస్తుంది. ఈయన తన కెరీర్ మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, నటిస్తూ హీరోగా అవకాశాలు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇటీవ‌ల‌ కాలంలో మాస్ మహారాజా యంగ్ హీరోయిన్లతో న‌టిస్తు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక గత సంవత్సరం […]

ర‌వితేజ‌కు బాగా క‌లిసొచ్చిన డ్రెస్‌.. అది వేస్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌రే!?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో ధమాకా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రవితేజ.. ఈ ఏడాది జనవరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్ గా ర‌వితేజ […]

ధ‌మాకాతో ర‌వితేజ లెక్క‌లు ఎలా స‌రిచేశాడో చూడండి…!

మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాగా.. అందులో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు మాత్రం ప్రేక్షకును ఎంతగానో నిరాశపరిచాయి. అయితే ఆ రెండు సినిమాలలో రవితేజ మాత్రం ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించిన ఆ సినిమాలోని కథ, కథనం వీక్ గా ఉండడంతో అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ సంవత్సరం ప్లాప్‌లతో ఎండ్ చేయడం ఇష్టం లేని రవితేజ… తాజాగా వచ్చిన ధమాకా సినిమాతో అదిరిపోయే బ్లాక్ […]

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వద్దనుకున్న… టాప్ 10 హిట్ సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించాడు.. అలా రవితేజ టాలీవుడ్‌లో తన సినీ […]

ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?

సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]

బిగ్ రిస్క్ చేస్తున్న రవితేజ..ఇక అంతా భారం దేవుడి పైనే..!?

మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా మంచి హిట్ సినిమాలు అయితే రాలేదు. ఇటీవ‌ల‌ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రవితేజ ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరారు. గ‌తేడాదివచ్చిన `క్రాక్` సినిమాతో రవితేజ మళ్లీ మంచి రేస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో కొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. `ధమాకా` సినిమా కంప్లీట్ అవుతుంది. ఇకపోతే `టైగర్ నాగేశ్వరరావు` […]