మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా మంచి హిట్ సినిమాలు అయితే రాలేదు. ఇటీవల తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రవితేజ ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరారు. గతేడాదివచ్చిన `క్రాక్` సినిమాతో రవితేజ మళ్లీ మంచి రేస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో కొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. `ధమాకా` సినిమా కంప్లీట్ అవుతుంది. ఇకపోతే `టైగర్ నాగేశ్వరరావు` […]
Tag: ravi teja movies
ఆ కుర్ర హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
క్రాక్‌తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. రవితేజ ఓకే చెప్పిన దర్శకుల్లో త్రినాథరావు నక్కిన ఒకరు. ఈయన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనుండగా..కన్నడ భామ శ్రీలీలను […]