మాస్ మహారాజా వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి త‌ర్వాత స్టార్ హీరో అయ్యాడు. ర‌వితేజ వ‌దులుకున్న 10 హిట్ సినిమాలేవో చూద్దాం.

 ఆనందం: అప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన రవితేజను హీరోగా మార్చింది శ్రీనువైట్ల. 1999లో వచ్చిన నీకోసం సినిమాతో హీరోగా మారాడు. అయితే అది అంత విజయం సాధించలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి సమయంలో తన రెండో సినిమా కూడా రవితేజతోనే చేయాలనుకున్నాడు శ్రీనువైట్ల. అందుకే ఆనందం లాంటి ఎంటర్ టైనింగ్ కథ రాసుకుని ముందు రవితేజకు చెప్పాడు. అయితే అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో శ్రీను వైట్లకు నో చెప్పాడు రవితేజ. కానీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో వెంకీ, దుబాయ్ శ్రీను, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి సినిమాలు వచ్చాయి.

ఆనందం:
దర్శకుడు శ్రీను వైట్ల మొదటి సినిమాగా వచ్చిన సినిమా ఆనందం. ఈ సినిమా కథను ముందుగా దర్శకుడు రవితేజకే చెప్పాడట. రవితేజకు కథ నచ్చకపోవడంతో సినిమాని రిజెక్ట్ చేశాడు.

 ఆర్య: సుకుమార్ తన ఆర్య సినిమా కథను తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి చెప్పాడు. కానీ ఎవరికీ అంతగా నచ్చలేదు. అల్లు అర్జున్ కంటే ముందు ఈ కథను ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్ విన్నారు. కానీ వాళ్లందరూ రిజెక్ట్ చేశారు. వాళ్లతో పాటు రవితేజ కూడా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే ఇంతమంది కాదన్న కథను అల్లు అర్జున్ తో చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్.

ఆర్య:
సుకుమార్ మొదటి సినిమాగా వచ్చిన ఆర్య సినిమా కథను ముందుగా సుకుమార్ రవితేజకే చెప్పారట.. కానీ రవితేజకు ఈ సినిమాలో ఉన్న లవ్ ట్రాక్ నచ్చకపోవడంతో.. రవితేజ ఈ సినిమాను వద్దనుకున్నాడు. అప్పుడు సుకుమార్ ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.

Godavari Full Length Movie || Sumanth || Kamalini Mukharjee - TeluguOne -  YouTube

గోదావరి:
శేఖర్ కమ్ముల ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా కథను శేఖర్ కమ్ముల ముందుగా రవితేజకే చెప్పాడట. ఆ టైంలో రవితేజ విక్రమార్కుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.

Gabbar Singh Latest Telugu Full Movie | Pawan Kalyan, Shruti Hassan  @SriBalajiMovies - YouTube

గబ్బర్ సింగ్:
పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే హిట్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్.. ఈ సినిమాను ముందుగా రవితేజతో తీయాలని అనుకున్నాడట. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండటంతో ఆయనతో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.

Watch Seethamma Vakitlo Sirimalle Chettu - Hotstar

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
వెంకటేష్- మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ సినిమాగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు నటించిన పాత్రకు ముందుగా రవితేజని అనుకున్నారట.. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పాత్రకు మహేష్ బాబును తీసుకున్నారు.

Watch MCA (Middle Class Abbayi) | Prime Video

ఎంసీఏ:
నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఎంసీఏ సినిమా కథను దర్శకుడు ముందుగా రవితేజకు చెప్పాడట.. రవితేజకు స్టోరీ నచ్చకపోకుండా ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. తర్వాత వేణు శ్రీరామ్ ఈ కథను నానితో తీసి సూపర్ హిట్కొట్టాడు.

The Mass Maharaja Ravi Teja Rejected 15 Blockbuster Movies List - YouTube

జై లవకుశ:
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో బాబీ డైరెక్షన్ లో వచ్చిన జై లవకుశ సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాని బాబి ముందుగా రవితేజ తో తీయాలనుకున్నాడట.. రవితేజ తన సినిమా షూటింగులతో బిజీగా ఉండడంతో.. ఈ సినిమాను ఎన్టీఆర్ తో తీసి ఎన్టీఆర్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బాబి.

 మహా సముద్రం: ఆర్ ఎక్స్ 100 లాంటి సంచలన సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి.. తన రెండో సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మహా సముద్రం పేరుతో ఒక కథ రాసుకుని చాలామంది హీరోలకు చెప్పాడు. చివరికి రవితేజ ఈ సినిమాకు సైన్ చేశాడు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మహా సముద్రం సినిమా నుంచి తప్పుకున్నాడు రవితేజ. దాంతో దర్శకుడు అజయ్ భూపతి బాగా హర్ట్ అయ్యాడు. అందుకే ఇన్ డైరెక్ట్ గా రవితేజను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఇలా దాదాపు 10 సినిమాలకు నో చెప్పాడు మాస్ రాజా రవితేజ. అందులో హిట్లున్నాయి.. ఫ్లాపులు కూడా ఉన్నాయి.

మహాసముద్రం:
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి… తన రెండవ సినిమాని రవితేజతో తీయాలనుకున్నాడు.. ఆయనకు స్టోరీ నచ్చకపోవటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.. తర్వాత దర్శకుడు ఇదే స్టోరీ తో శర్వానంద్ తో తీసి అట్టర్ ప్లాప్ ను తన కాతాలో వేసుకున్నాడు.

 పోకిరి: అప్పటికే రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి హ్యాట్రిక్ విజయాలు అందించిన పూరి జగన్నాథ్.. పోకిరి కథను కూడా ముందు రవితేజకి చెప్పాడు. పంజాబీ నేపథ్యంలో ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ తో ఈ కథ రవితేజకు నెరేట్ చేశాడు పూరి జగన్నాథ్. అయితే అప్పటికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ కథను ఒప్పుకోలేదు రవితేజ. పవన్ కళ్యాణ్ కూడా పోకిరి కథను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.

పోకిరి:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి.. ఈ సినిమా మహేష్ బాబుకు అదిరిపోయే హిట్‌ ఇచ్చింది. అయితే ఈ సినిమాను ముందుగా పూరీ జగన్నాథ్ రవితేజతో తీయాలనుకున్నాడు. ఆ టైంలో రవితేజ వరుస‌ సినిమాలకు కమిట్ అవటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.

Bodyguard Fan Photos | Bodyguard Photos, Images, Pictures # 18161 -  FilmiBeat

బాడీగార్డ్:
వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన సినిమా బాడీగార్డ్… ఈ సినిమాను ముందుగా దర్శకుడు రవితేజ తో తీయాలనుకున్నాడట.. రవితేజకు కథ నచ్చక పోవడంతో ఈ సినిమాను వెంకటేష్‌తో తీశాడు.