సూర్య ఆస్తుల క‌న్నా… జ్యోతిక ఆస్తులు అంత ఎక్కువా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – జ్యోతిక జంటకు ప్రత్యేక అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న జ్యోతిగా పెళ్లి తర్వాత కాస్త సినిమాల‌కు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను కొట్టేస్తుంది. అయితే రీఎంట్రీ తర్వాత అమ్మడు గ్లామర్ జోలికి వెళ్లకుండానే వరుస అవకాశాలను దక్కించుకోవడం విశేషం. ఇటు సౌత్ తో పాటు.. అటు బాలీవుడ్ లోనూ జ్యోతిక అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక ప్రస్తుతం జ్యోతిక రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే చార్జ్‌ చేస్తుందట.

ఒక్క సినిమాకు సుమారు రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. అలాగే అమ్మడి ఆస్తుల విలువ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు ఆమె పేరు పై ఉన్నాయని టాక్. 90లలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక వాలి సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. నగ్మా హాఫ్ సిస్టర్ గా జ్యోతికకు అవకాశాలు వరించాయి. అలా దక్షిణాదిలో బిజీ హీరోయిన్ గా మారినా జ్యోతిక.. మంచి ఫామ్ లో ఉన్న టైంలో సూర్యతో ప్రేమలో పడి వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Rednool - Actor Surya and Jyothika Celebrating diwali with their Family ❤️✨  @actorsuriya @jyotika #Surya #Jyothika #Diwali #Rednool | Facebook

ఇక 40 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హిరోయిన్‌గా మంచి అవకాశాలను ద‌క్కించుకుంటుంది. ఇక గ్లామరస్ హీరోయిన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా జ్యోతిక తన ఆస్తులను పెంచుకుంటూనే ఉంది. అయితే సూర్య ఆస్తులు మాత్రం కేవలం రూ.200 కోట్లేనని తెలుస్తుంది. ఇక సూర్య పేరు మీద ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది ఇక తన ఒక్క సినిమాకు 30 కోట్ల నమ్మిన రేషన్ చాట్ చేస్తున్న సూర్య భార్య జ్యోతిక తో కలిసి చారిటబుల్ ట్రస్ట్ ను కూడా రన్ చేస్తున్నాడు. తమ ఫౌండేషన్ తో ఎంతోమంది పిల్లలకు చదివిస్తున్నాడు.