ఈ హాట్ బ్యూటీ గుర్తుందా.. ఒకప్పుడు కుర్రాళ్ళ ఫేవరెట్.. ఇప్పుడెలా ఉందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎలాగైనా రాణించాలని ఆసక్తితో అడుగుపెట్టి.. చిన్న చిన్న క్యారెక్టర్ల‌లో నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని సెలబ్రిటీలు గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. తమ సినిమాలో కనిపించేది కొద్దిసేపైనా.. తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తారు. అలాంటివారిలో సురేఖ వాణి, హేమలతో పాటు మరింత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వారిలో హాట్ బ్యూటీ అపూర్వ ఒకటి.

Actress Apoorva: అందాల ఆరబోతలో అపూర్వ రచ్చ రచ్చ.. ఫోటోలు వైరల్ ! |  entertainment news in telugu | ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్ తెలుగు

ఈ అమ్మడు చాలామందికి తెలిసే ఉంటుంది. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన అపూర్వ ఈ సినిమాలో హీరో తల్లిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వయసు చిన్నదే అయిన.. అల్లరి నరేష్ తల్లి పాత్రలో కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు గ్రామంలో జన్మించినా అపూర్వ.. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. వ్యాంప్ పాత్రలోనూ తన హాట్ లుక్స్ తో కుర్రాలకు చెమటలు పట్టించింది. నటనతో పాటు.. అందంతోను మెప్పించిన అపూర్వ.. రెడీ, సిమటపాకయి, అఖిల్, డేంజర్, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించింది.

SAREE BELOW NAVEL PHOTOS: Apoorva Hot Navel Indian Actress Saree Below  Navel Show Stills

ఇక గత కొంతకాలంగా సినిమాలను త‌గ్గించేసింది అపూర్వ. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే అపూర్వ తాజా లుక్‌ చూడడానికి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మడి లేటెస్ట్ పిక్స్ నెటింట తెగ‌ వైరల్‌గా మారుతున్నాయి. మీరు చూసేయండి.