బంటి నీ సబ్బు స్లో నా ఏంటి పాప గుర్తుందా.. ఈ అమ్మడు ఇప్పుడు పిచ్చెక్కించే హాట్ బ్యూటీ..!

సినీ ఇండస్ట్రీలో చౌల్డ్ ఆర్టిస్టులుగా అవకాశాలు దక్కించుకుని తమ సత్తా చాటుకున్న ఎంతోమంది.. పెద్దయిన తర్వాత హీరో, హీరోయిన్గా రాణిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం.. ఇండస్ట్రీకి దూరమై తమ బిజినెస్‌ల‌లో.. వేరే రంగాలలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లైఫ్ బాయ్ యాడ్‌లో క‌నిపించిన.. పై ఫోటోలో ఉన్న ఈ అమ్మడు పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఈ పిల్ల ఎవరో గుర్తుందా.. గతంలో లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్లో బంటి నీ స‌బ్బు స్లోనా ఏంటి.. అంటూ డైలాగ్ చెప్తుంది.

అయితే ఈ అమ్మడు ఇప్పుడు వయ్యారాలు వొల‌కబోస్తు హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి లుక్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. ఏంటి.. ఆ లైఫ్ బాయ్ యాడ్ పిల్ల ఈ ముద్దుగుమ్మా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. తన పేరు అవ్‌నీత్ కౌర్. ఈ అమ్మడు మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల‌లో నటించి మెప్పించింది. తర్వాత మరిన్ని యాడ్స్ లో కనిపించింది. ఇక సీరియల్స్‌లోను, టీవీ షో లోను తన అదృష్టాన్ని చెక్ చేసుకున్న ఈ చిన్నది.. మర్దని సినిమాలో మీరా పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది.

టిక్కు వెడ్స్ షేరు అనే సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న అవ్‌నీత్‌.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. రెగ్యులర్ ఫోటోలు, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు వెకేషన్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. బిగినిలో సెగ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ చూసిన కుర్రకారు.. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు. హాట్ లుక్స్ తో మైమరిపిస్తున్నావ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.