స్టార్ హీరో గోపీచంద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మ్యాచో స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న గోపీచంద్.. దివంగత దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్నాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాదు.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లోను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. సెట్ లోనూ.. ఫ్యామిలీతోనూ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గోపీచంద్. ఇక గోపీచంద్‌ది పెద్దలు కుదిర్చిన సంబంధం. సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మిను వివాహం చేసుకున్నాడు.
ఇక ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే క్రమంలో గోపీచంద్ కు సంబంధించిన వైరల్ గా మారింది. గోపీచంద్ గతంలో ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్‌ను ప్రాణంగా ప్రేమించారని.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది జరగలేదు. ఇంతకీ గోపీచంద్ వివాహం చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరు.. వారి పెళ్లి పీటల వరకు ఎందుకు వెళ్ళలేదు.. ఒకసారి తెలుసుకుందాం. గోపీచంద్ ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో హీరోగా ఇంట్రి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్నేహ హీరోయిన్గా నటించింది.
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో ఈ సినిమా 2001 లో రిలీజ్ అయింది. అయితే తొలివలపు సినిమా షూటింగ్ టైం లో స్నేహ వ్యక్తిత్వం నచ్చడంతో.. ఆమెను పీకల్లోతుగా ప్రేమించాడట గోపీచంద్. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట. ఇక స్నేహకు ప్రపోజ్ చేయాలని అనుకున్నాడట. అయితే స్నేహ గోపీచంద్‌ను మంచి అన్నయ్య అనుకుందట. ఈ విషయాన్ని సెట్స్‌లో పాల్గొన్న వాళ్ళంతా గోపీచంద్తో చెప్పడంతో.. తన ప్రేమను.. స్నేహపై ఉన్న ఫీలింగ్స్‌ను అక్కడితో చంపేసుకున్నాడట గోపీచంద్. తర్వాత ప్రేమ జోలికి వెళ్లకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.