టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి తోనే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సందీప్.. తర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోను తీసుకున్నారని వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇక అతను ఎవరనే విషయాన్ని మాత్రమే రివిల్ […]
Tag: gopichand
ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరో సీక్వెల్ లో బాలయ్య..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హీట్‌లతో సూపర్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సిక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన క్రమంలో.. ఈ సిక్వెల్ పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం […]
బాలయ్య, గోపిచంద్ సినిమాల డైరెక్టర్ మృతి.. టాలీవుడ్‌లో విషాదం..!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు.. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి మృతి చెందడం టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో నింపింది. గత రాత్రి జూన్ 10న కార్డియాకారెస్ట్ కారణంగా ఆయన హఠాత్ మరణం చెందినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఏ. ఎస్. రవికుమార్ చౌదరి.. ఆయన తెరకెక్కించిన చివరి సినిమాలు వరుసగా పరాజయాలు కావడంతో.. మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తుంది. మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా.. ఆయనపై మరింత ప్రభావం చూపిందట. ఈ క్రమంలోనే […]
టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల కొడుకులు వీళ్ళే..!
సినీ ఇండస్ట్రీలో హీరోల కొడుకులు.. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఎప్పుడు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొంతమంది దర్శకుల కుమారులు కూడా హీరోలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ హీరోలుగా దూసుకుపోతుంటే.. మరి కొంత మంది ఇంకా సక్సెస్ కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. అయితే అలా ఇండస్ట్రీలో దర్శకుల వారసులుగా అడుగుపెట్టి హీరోలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీల […]
ఆ హీరోయిన్ తో తిరిగితే కాలు విరగ్గొడతాం… గోపీచంద్‌కు వార్నింగ్..?
తొలివలపు సినిమా తో మొదటిసారి తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన గోపీచంద్ కి మళ్లీ యజ్ఞం సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఇక యజ్ఞం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో గోపీచంద్ పూర్తిగా హీరోగానే మారిపోయారు. గోపీచంద్ హీరోయిన్ అనుష్కతో శౌర్యం, లక్ష్యం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి వీరి మధ్య మంచి […]
ఆ స్టార్ హీరోయిన్ ప్రాణంగా ప్రేమించిన గోపీచంద్.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?
స్టార్ హీరో గోపీచంద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మ్యాచో స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న గోపీచంద్.. దివంగత దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్నాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాదు.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లోను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. సెట్ లోనూ.. ఫ్యామిలీతోనూ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గోపీచంద్. […]
పోయి పోయి ఆ డైరెక్టర్ తో సినిమానా..? గోపీచంద్ బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!!
గోపీచంద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోలలో ఒకరుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు ఎలా హిట్ కొట్టయో మనకు తెలిసినదే. మరీ ముఖ్యంగా గోపీచంద్ నటించిన జయం సినిమా అభిమానులు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేరు . ఇప్పటికే ఈ సినిమా టీవీలో వస్తే అభిమానులు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. అంతలా ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది. కాగా మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గా తన సత్తా చూపించాడు […]
ఆ పని చేయడం వల్లే “భీమా” సినిమా హిట్ అయ్యిందా..? గోపీచంద్ పై ఇంత చెత్త రూమరా..?
పాపం .. గోపిచంద్ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేక ఎంత అల్లాడిపోయారో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆయన ఎంతో ఎంతో కష్టంగా ఉన్న పాత్రను కూడా చాలా ఇష్టంగా భరించి చేశాడు . అలాంటి సినిమాలు కూడా ఆయనకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చిపెట్టాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ గోపీచంద్ నటించిన భీమా సినిమా రివ్యూ వైరల్ గా మారింది. గోపీచంద్ తాజాగా నటించిన భీమా సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. […]
మనసు చంపుకుని గోపీచంద్ కోసం ప్రభాస్ ఆ పని చేయబోతున్నాడా..? నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే ఇదే..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మ్యాంచో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్ జాన్ జిగిడి దోస్తులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ కెరియర్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతూ ఉంటే .. గోపీచంద్ కెరీర్ మాత్రం ఎక్కువగా డిజాస్టర్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే గోపీచంద్ కోసం ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి అంటూ డిసైడ్ […]









