దిల్ రాజుని మూడు చెరువల నీళ్లు తాపిస్తున్న స్టార్ హీరోయిన్.. తెల్ల తోలు ఉందన్న పోగరా..?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కాదు.. హీరోయిన్స్ హ్యుజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అంతేనా వాళ్ళ మేకప్ ఆర్టిస్టులకి ..అంతేకాకుండా వాళ్లతో వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ ఇతర ఇతర ఖర్చులను ప్రోడక్షన్ టీమే భరించాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు కేవలం తెలుగు హీరోయిన్సే కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఆ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . మరి ముఖ్యంగా ఎంతో సౌమ్యంగా ఉండే దిల్ రాజును సైతం ఓ హీరోయిన్ టార్చర్ పెడుతుంది అని .. తన గొంతమ్మ కోరికలతో ఇబ్బందిపెడుతుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఆ బ్యూటీ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ సెక్సీయస్ట్ హీరోయిన్ కీయరా అద్వానీ . ఎస్ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది . కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కియరా అద్వాని.. తన సినీ లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ ను బయటపెట్టింది. అంతేకాదు కీయరా అద్వానికి సంబంధించిన ఒక విషయం బాగా నెట్టింట ట్రెండ్ అవుతుంది .

దిల్ రాజును పూర్తిగా వాడేసుకుంటుంది అని రెమ్యూనరేషన్ కన్నా డబుల్ స్థాయిలో ఆయన దగ్గర ఖర్చులు పెట్టిస్తుంది అని .. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఏ హీరోయిన్ డిమాండ్ చేయనటువంటి కోరికలను డిమాండ్ చేస్తుంది అని .. కొన్ని కొన్ని సార్లు దిల్ రాజు కూడా ఆమె కోరికలను భరించలేకపోతున్నాడు అని.. ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ అయితే దిల్ రాజు టోటల్ చరిత్ర మారిపోతుంది .. కియరా అద్వానికి కూడా మంచి పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆ కారణంగానే దిల్ రాజు సైలెంట్ గా ఉన్నారట. అయితే కీయరా అద్వాని మాత్రం రోజురోజుకి ఓవర్ చేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!