ఈ టిప్స్ తో కొవ్వు కరిగి.. నాజుకు నడుము మీ సొంతం..!!

చాలామందికి నడుము కొవ్వు పేరుకుపోయి మందంగా ఉంటుంది. దానివల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. వారి కోసమే ఈ వార్త. ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా.. సన్నమైన నాజుకు నడుముని మీ సొంతం చేసుకోవచ్చు. వాటికోసం కొన్ని ఆహారాలు తినాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తీపి కోరికలు తగ్గిస్తాయి. ఫైబర్ నిండుగా ఉంటుంది. అందువల్ల రోజుకో యాపిల్ తినడం చాలా మంచిది.

* పన్నీర్ బరువు తగ్గించి కొవ్వుని కరిగిస్తుంది. కణజాల నిర్మాణానికి ముఖ్యమైన ప్రోటీన్ అందిస్తుంది.

* కాయధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉబ‌కాయాన్ని తగ్గిస్తుంది.

* బెల్ పేపర్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గుతారు.

* ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఎక్కువ సేపు పోట్ట నిండుగా ఉంచుతుంది. అందువల్ల మీరు బరువు తగ్గుతారు.

* కివీలో విటమిన్ సి, ఇ, ఫైబర్ ఉంటాయి. బాడీలో ఉన్న కొవ్వుని కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి.

* నిమ్మరసం తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఎందుకంటే కేలరీలు తక్కువ.

* అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.