భర్త కళ్ళముందే అలాంటి పని చేశా.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

మన ఇండియన్ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలకు హద్దు ఉంటుంది. కానీ అదే హాలీవుడ్ సినిమాల్లో అలా ఉండదు. తెరపై రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించాలని వారు డిసైడ్ అయితే.. అక్కడి వారి కంటే బోల్డ్‌గా ఎవరూ చూపించలేరు. ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని హాలీవుడ్ క్లాసిక్ మూవీ టైటానిక్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కేట్ విన్‌స్లేట్‌ కూడా అలాంటి సీన్స్ లో నటించే సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారట. తన భర్త ముందే ఇలాంటి బోల్డ్‌ సీన్స్ లో నటించడం తనకు ఎంతో ఇబ్బందిగా విచిత్రంగా అనిపించిందట.

Kate Winslet says filming romantic scenes with Leonardo DiCaprio in front of her husband

టైటానిక్ సినిమా తర్వాత లియోనార్డో డికాప్రియో, కేట్ క‌లిసి రెవ‌ల్యూష‌న‌రీరోడ్ అనే సినిమాలో కూడా నటించారు. ఆ సినిమాకి కేట్ మాజీ భర్త స్యామ్ మెండీస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో ఎన్నో వివాదాలు కూడా సృష్టించాయి. తన భర్త డైరెక్షన్లో లియోనార్డో డికాప్రియతో కలిసి కేట్ రొమాన్స్ చేసింది.

Kate Winslet thừa nhận "khó xử" khi đóng "cảnh nóng" với Leonardo DiCaprio trước mặt chồng | VTV.VN

ఇప్పుడు తాజాగా కేట్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. రివల్యూషనరీ రోడ్ సినిమా సమయంలో రెండోసారి డికాప్రియతో కలిసి నటించడం నాకు ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి కూడా దర్శకత్వం వహించింది నా భ‌ర్తే కాబట్టి.. డికాప్రియా తో రొమాంటిక్ సన్నివేశాలు నటించేటప్పుడు కొంత ఇబ్బందిగా మరోవైపు విచిత్రంగా అనిపించిందని కేట్ చెప్పుకొచ్చింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్టర్స్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకుంది.

Share post:

Latest