వామ్మో: జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ కొత్త కారు.. ఎన్ని లక్షలంటే..!!

జబర్దస్త్ బుల్లితెరపై అతి తక్కువ కాలంలో కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారు చాలామందే ఉన్నారు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కూడా పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందారు.ఇక మరి కొంతమంది హీరోలుగా కూడా నటిస్తూ ఉన్నారు. జబర్దస్త్ లో ప్రస్తుతం కమెడియన్ గా కొనసాగుతున్న వారీలో ఇమ్యాన్యుయేల్ కూడా ఒకరు. ముఖ్యంగా వర్ష తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో ఇమ్యాన్యుయేల్ రెమ్యూనరేషన్ పెరిగినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పలు ఈవెంట్లు కూడా చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించాడు.

Reason behind varsha Immanuel love story in Jabardasth comedy show,  Jabardasth: Varsha, Immanuel లవ్ స్టోరీ..తెర వెనుక అసలు కథ ఇదే..– News18  Telugu

తను సంపాదించిన డబ్బుతో తాజాగా ఇమ్యాన్యుయేల్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లుగా సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్ చేయడం జరిగింది.ఇమ్యాన్యుయేల్ కొనుగోలు చేసిన కొత్త కారు ధర దాదాపుగా రూ.14 లక్షల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. దీంతో ఇమ్యాన్యుయేల్ సినిమాల పైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని మరి కొంతమంది అభిమానులు సూచిస్తూ ఉన్నారు.ఇమ్యాన్యుయేల్ కామెడీ పరంగా టైమింగ్ ఉన్న నటుడని చెప్పవచ్చు సులువుగా సినిమాలోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ అయ్యేందుకు పలు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు అభిమానులు.

Jabardast' Emmanuel Who Bought A new Car | Jabardasth Emmanuel: కొత్త కారు  కొన్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ధర ఎంతంటే.. !– News18 Telugu

ఇమ్యాన్యుయేల్ కొన్న కారు హుండాయ్ వెన్యూ మైక్రో ఎస్ యూవి కారు ను ఇమ్యాన్యుయేల్ కొనుగోలు చేశారు. కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తూ పలు ప్రోగ్రాములలో కూడా బిజీగా ఉంటున్నారు ఇమ్యాన్యుయేల్. ఇక కెరియర్ పరంగా మరింత జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఈ కమెడియన్ కి అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో సినిమాలలో కూడా అలరిస్తారేమో చూడాలి.

Share post:

Latest