మనందరికీ బాగా తెలుసు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటి సంపాదించుకున్న తారక్ కి కార్లు అంటే కూసింత ఇంట్రెస్ట్ ఎక్కువే . తన గ్యారేజ్ లో ఇప్పటికే డిఫరెంట్ డిఫరెంట్ కార్లు ఉన్నప్పటికీ కొత్త కారును కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా తారక్ గ్యారేజీలోకి కొత్త కారు వచ్చి చేరింది .దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ లో మెరిశారు. […]
Tag: new car
ఖరీదైన కారు కొన్న అషు రెడ్డి.. ధర ఎంతో తెలుసా?
బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి అంటేనే బోల్డ్ నెస్‌కి కేరాఫ్ అడ్రస్ అనే విషయం మనందరికీ తెలిసిందే,. ఆమె ఏం చేసినా బోల్డ్ గానే ఉంటుంది. రామ్‌గోపాల్ వర్మ తో కలిసి రచ్చ చేసి మరింత పాపులర్ అయ్యిందీ హాట్‌బ్యూటీ. ప్రతి ఫ్రేములోనూ హాట్ ట్రీట్ ఇచ్చేందుకు ఈ బోల్డ్ బ్యూటీ ప్రయత్నిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఫోటోలు దిగుతుంటుంది. తనదైన స్టయిల్లో గ్లామర్‌ను ప్రజెంట్ చేస్తూ నెట్టింట మంటలు పెడుతుంది. […]
కొత్త కారు కొన్న పూజ హెగ్డే.. ధర తెలిస్తే షాక్..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్న అవన్నీ పెద్దగా వర్కౌట్ కాలేకపోతున్నాయి. త్వరలోనే షాహిద్ కపూర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే మాల్దీవ్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తూ గ్లామర్ ని వోలకబోసిన పూజా హెగ్డే తన పుట్టినరోజు వేడుకలను కూడా […]
అన్ని కోట్లు ఖర్చు చేసి కారు కొన్న తాప్సి..!!
ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సి ఆ తర్వాత వెంకటేష్ తో షాడో, రవితేజతో వీర, ప్రభాస్ తో మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి చిత్రాలలో నటించింది.అయితే పెద్దగా ఈ సినిమాలు ఏవి కలిసి రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి పొజిషన్లో చేరింది. తాప్సి పలు రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా తాప్సి […]
లగ్జరీ కారు కొన్న `పుష్ప` విలన్.. ఇంతకీ ధరెంతో తెలుసా?
మలయాళ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాసిల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పుష్ప` సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ అదరగొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప` అంటూ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వరూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన నాయకుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ తప నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. […]
కొత్త కారు కొన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇంతకీ రేటెంతో తెలుసా?
టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చేసిన హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రకుల్.. ఇక్కడ ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితోనూ జతకట్టింది. అలాగే కోలీవుడ్ లో సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకుంది. ఆపై బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. గత ఏడాది రకుల్ నుండి దాదాపు అర […]
మరో లగ్జరీ కారును కొనుగోలు చేసిన నాగార్జున.. ఇంతకీ ధరెంతో తెలుసా?
అక్కినేని మన్మథుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆల్రెడీ నాగార్జున గ్యారేజ్ లో రూ. 1.50 కోట్లు ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్, రూ. 2 కోట్లు విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఆడి ఏ7, రేంజ్‌రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి, పోర్షే క్యాయేన్ ఇలా ఎన్నో లగ్జరీ కార్లు సేద తీరుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కియా ఈవీ 6 కారు వచ్చి చేరింది. ఇదొక […]
మహేష్ కొన్న ఈ లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా..?
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లోనే ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. మహేష్ బాబు ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ఒక రేంజ్ రోవర్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహేష్ బాబు ఒక్కో చిత్రానికి రూ .80 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ […]
రాఖీ బాయ్ గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ ఖారు.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన రాఖీ బాయ్ యశ్.. తన గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారుకు వెల్కమ్ చెప్పాడు. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. అంతేకాదు తన కొత్త కారుతో భార్య రాధిక పండిట్, పిల్లలు యథర్వ్, ఐరాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే రాఖీ బాయ్ కొత్త కారు ధర ఓంతో […]