కారు బ్యాక్ సీట్ లో బౌండరీలు బ్రేక్‌ చేసిన స్టార్ డాటర్.. అందాల అరాచాకానికి అమ్మ మొగుడే ఇది..!!

అదేంటో తెలియదు కానీ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్.. స్టార్ స్టేటస్ లేని ముద్దుగుమ్మలు.. అందరూ కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లు చేయడానికి ఇష్టపడుతున్నారు. అవకాశాలు లేని హీరోయిన్స్ అలా హాట్ ఫోటో షూట్ చేశారంటే ఒక రీజన్ ఉంది.. పబ్లిసిటీ కోసమో.. సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసమో అయ్యి యంటుంది. స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటూ టాప్ పొజిషన్లో ఉన్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఇలా ఫోటో షూట్ చేస్తున్నారు.. మరి అది ఎందుకు వాళ్లకే తెలియాలి ..!

కాగా రీసెంట్గా యాంగ్రీ హీరో రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. గత కొన్ని నెలల వరకు సోషల్ మీడియాలో చాలా సైలెంట్ గా ఉన్న శివాత్మిక.. ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఎప్పుడు లేనివిధంగా ఆమె స్కిన్ షో చేయడం.. ఆయన ఫ్యాన్స్ ని సైతం ఇబ్బందికి గురిచేస్తుంది . ఇప్పటికే బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోటో షూట్ చేసిన ట్రోలింగ్ అయినా శివాత్మిక ..రీసెంట్గా మరోసారి కారులో ..బ్యాక్ సీట్లో.. బ్లాక్ డ్రెస్ లో హాట్ ధైస్ చూపిస్తూ ..చేసిన ఫోటోషూట్ ట్రేండింగా నిలిచింది .

కారులో సీక్రెట్ గా చాలా స్టైలిష్ గా మోడరన్ డ్రెస్ లో శివాత్మిక చూడటానికి చాలా హాట్ గా ఉంది అంటున్నారు కుర్రాళ్ళు. బ్లాక్ డ్రెస్ లో కనువిందు చేసిన ఈ బ్యూటీ టైట్ స్లిట్ డ్రెస్ లో బాడీ పార్ట్స్ క్లియర్ గా ఎక్స్పోజ్ చేసింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో.. సెక్సీ గా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్ చేస్తున్నారు . మరికొందరైతే ఇంత హాట్ బ్యూటీ కి సినిమాలో అవకాశాలు రావడం లేదు ఏంటి ..?అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

మేకప్ ఫిల్టర్స్ లేకుండా శివాత్మిక సోషల్ మీడియాలో జనాలను ఆకట్టుకుంటుంది. మొన్నటి వరకు పద్ధతిగా చుడీదార్లో, పట్టు పరికిణిలో ఫోటోషూట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ..అందాల ఆరబోతుల్లో యూటర్న్ తీసుకుని మోడ్రన్ వేర్ తో ట్రెండీ షాట్స్ ..స్లిట్ డ్రస్సులతో ..ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు హిట్ పుట్టిస్తుంది . ప్రజెంట్ శివాత్మిక అభిమానులతో పంచుకున్న పిక్స్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . మరి చూడాలి ఈ ఫొటోస్ ద్వారా శివాత్మిక ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో..?

 

Share post:

Latest