రెడ్ మిర్చి రేంజ్ లో ఘాటుగా కిక్కిస్తున్న కేతికా శర్మ..!

యంగ్ హీరోయిన్ కేతిక శర్మ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ఫోటోషూట్లు చేస్తూ అదరగొడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ డ్రస్సులో తన హాట్ అందాలను ప్రదర్శించింది. ఈమె అందాలను చూసి రెడ్ మిర్చి రేంజ్ లో ఘాటుగా కిక్కిస్తోంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు యువత.

Kethika sharma red dress photos viral on social media | రెడ్ హాట్ కేతిక.. ఉప్పొంగే అందాలను చూపిస్తూ అలా!– News18 Teluguనార్త్ ఇండియాకు చెందిన కేతికా శర్మ రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే పూర్తిస్థాయిలో రొమాన్స్ చూపించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు యంగ్ హీరో ఆకాష్ పూరీ సరసన నటించి అలరించింది. మొదటి చిత్రంతోనే తన బోల్డ్ పర్ఫామెన్స్ తో యువతను సైతం ఆకట్టుకుంది.

Kethika Sharma: రెడ్ హాట్ కేతిక.. ఉప్పొంగే అందాలను చూపిస్తూ అలా!
రొమాంటిక్ చిత్రంలో యూత్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కేతికా శర్మ.. ఆ తర్వాత టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటూ వస్తోంది. కానీ సరైన హిట్టు మాత్రం పడలేదు.. అయినా ఏం పర్లేదు అన్నట్టుగా తన అవకాశాలను మాత్రం వదులుకోవడం లేదు.

Kethika Sharma: రెడ్ హాట్ కేతిక.. ఉప్పొంగే అందాలను చూపిస్తూ అలా!ఇటీవల వచ్చిన లక్ష్య సినిమా కూడా నిరాశపరిచినప్పటికీ.. ఈమెకు ఫాలోవర్స్ మాత్రం బాగా పెరిగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే అందాల విందు చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఏకంగా బోల్డ్ ఫోటోషూట్లు చేస్తూ యువతను పిచ్చోళ్లను చేస్తోంది.

Kethika sharma red dress photos viral on social media | రెడ్ హాట్ కేతిక.. ఉప్పొంగే అందాలను చూపిస్తూ అలా!– News18 Teluguప్రస్తుతం రెడ్ కలర్ లంగా వోని లో ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది. ఎరుపెక్కిన అందాలతో కుర్రకారులు చూపు తిప్పుకోనివ్వడం లేదు. నాజూకు మల్లెతీగ లాంటి నడుము చూపించి .. మరింతగా హోయలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. ఏదిఏమైనా కేతికా శర్మ అందాలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం కేతికా శర్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

Share post:

Latest