పచ్చని పొలంలో జబర్దస్త్ వర్ష వెచ్చని అందాలు.. ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే!

జబర్దస్త్ వర్ష.. కెరీర్ ప్రారంభంలో మోడల్ గా చేసి, ఆ తరువాత బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి.. ప్రస్తుత జబర్దస్త్ లో కేవలం గెస్ట్ గా పాల్గొని ఇప్పుడు అక్కడే సెటిలై బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. వర్ష తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.

ఇంత తక్కువ టైంలో జబర్దస్త్ లో ఇంత పాపులారిటీ అందుకోవడానికి గల కారణం ఇమాన్యుయేల్ అని చెప్పాలి. అతనితో స్కిట్లో భాగంగా హగ్గ్, కిస్ లతో బాగా రెచ్చిపోతూ ఇది నిజమా? లేక వీరిద్దరూ చేసే నటన.. అని చూసేవారికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇది చూసిన చాలామంది గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు. కానీ అదంతా కేవలం షో కోసం నాటకమని కేవలం రేటింగ్ కోసం వాళ్ళు చేసే యాక్టింగ్ అని చాలామందికి తెలుసు.

కేవలం జబర్దస్త్ షోనే కాక `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో కూడా అవకాశాన్ని అందుకుని దూసుకుపోతుంది. అయితే ఈమె ఎప్పుడైతే జబర్దస్త్ లో అడుగుపెట్టిందో తాను నటింస్తున్న `ప్రేమ ఎంత మధురం` అనే సీరియల్ కు దూరమైంది. ఇక వర్ష వ‌ర‌స షోల‌తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రెజ్ ని సంపాదించుకుని కెరీర్ పరంగా రాణిస్తుంది. ఓ పక్క షోలలో చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన హాట్ ఫోటోలు షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది. ఇక ఈమె షేర్ చేసే ఫోటోలు చూస్తే కుర్ర కారుకి మతి పోవడం గ్యారెంటీ. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి చూపులు తన వైపు తిప్పుకునేంతల గ్లామర్ షో చేస్తుంది. మోడరన్ డ్రెస్ లే కాకుండా తాజాగా పచ్చని పొలంలో వర్షా వెచ్చని అందాలు చూస్తే మతిపోవాల్సిందే. ప్రస్తుతం వర్ష పొలం గట్టుపై ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest