చై- సామ్ జంటపై వస్తున్న వార్తలలో నిజముందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత మాజీ భర్త నాగచైతన్య ఆమె ఆరోగ్యం పై స్పందించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అసలు స్పందించారా లేదా అనే విషయం అందరిలోనూ ఒక సందిగ్ధత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Chaitu-Sam Wedding Date & Venue! | cinejosh.com
సమంత ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాగచైతన్య సమంతను వ్యక్తిగతంగా కలిసినట్లుగా వార్తలు వినిపించాయి. సమంత ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని నేరుగా వెళ్లి ఆమెను పరామర్శించినట్లుగా కూడా కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా సమంత హైదరాబాదులోనే ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో అక్కడ కలవడం జరిగింది అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదనే వార్త చాలా వైరల్ గా మారుతోంది. నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ద్వి భాష సినిమా చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు కేవల అక్కినేని కుటుంబం నుంచి కేవలం అఖిల్ , సుశాంత్ మాత్రమే స్పందించడం జరిగింది.

Chaitu and Samantha open for Relationship Advice

ఇక నాగార్జున కూడా అతి త్వరలోనే ఈమెను కలవబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక వెంకటేష్ కూతురు కూడా ఈమె ఆరోగ్యం పైన స్పందించడం జరిగింది. సమంత ను చైతన్య కలిశాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఇలాంటి ప్రాణాంతక వ్యాధి బారి నుండి సమంత కోలుకోవాలని సినీ అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు. మరొక వయసుకు సమంత చికిత్స చేయించుకుంటూనే యశోద, శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులను సరిత పూర్తి చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక యశోద సినిమా ఈనెల 11న విడుదల కాబోతోంది.

Share post:

Latest