ఈ వయసులో కూడా రెచ్చిపోతున్న అమీషా పటేల్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో హోమ్లీ హీరోయిన్గా కనిపించిన ముద్దుగుమ్మలలో అమీషా పటేల్ కూడా ఒకరు. ఒకప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం గ్లామరస్ అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బద్రి సినిమాలో నటించిన హీరోయిన్ అమీషా పటేల్ గత కొంతకాలంగా తన అంద చందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలో పెద్దగా కనిపించకపోయినా వివిధ రకాల ఫ్యాషన్ ప్లాట్ఫారంలో మాత్రం తన అందాల ప్రదర్శనను ప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది.

ఇక పలు రకాల విదేశాలను చుట్టేస్తూ అక్కడ పలు రకాల బ్రాండ్ ప్రమోషన్లలో కూడా పాల్గొంటోంది అమీషా పటేల్. రీసెంట్ గా మిడిల్ ఈస్ట్ దేశాలలో చలాకీగా తిరుగుతున్న అమిషా పటేల్ ఊహించని విధంగా కనిపించి షాక్ ఇచ్చింది. ఎద అందాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఘాటుగా కనిపిస్తోంది. ఒకవైపు స్టైలిష్ గా కనిపిస్తూనే మరొకవైపు తన గ్లామర్ తో కుర్రకారులు స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా గత రెండు మూడు నెలల నుంచి వన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. దీంతో ఏమి ఏ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

వివిధ రకాల బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఎంతోమంది సెలెబ్రెటీస్ సోషల్ మీడియాలో పోస్టులకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బద్రి చిత్రంలో చాలా క్యూట్ గా అమాయకంగా కనిపించిన అమేషా పటేల్ వయసు 46 సంవత్సరాలు అయిన అంతే అందంతో ఆకట్టుకుంటోంది.అంతేకాకుండా ఈ వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ ఇలా కనిపించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అమీషా పటేల్ కు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

Share post:

Latest