బికినీలో బ్యాక్ చూపిస్తూ..మంట పుట్టిస్తున్న మెగా బ్యూటీ..ఎవ్వరో చెప్పుకోండి చూద్దాం..!!

సోషల్ మీడియాలో ఎంతమంది అందాలు ఆరబోసిన సరే కొందరి హీరోయిన్స్ కి ఉండే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్రేజ్ ను ఫాన్ ఫాలోయింగ్ అందరు హీరోయిన్స్ దక్కించుకోలేరు. ఫోటోషూట్ ఏముంది ఏ హీరోయిన్ అయినా చేస్తుంది.. కానీ అలా చేసినా కానీ చూసే జనాలు ఉండక్కర్లేదు. ఈ హీరోయిన్ ఎలాంటి ఫోటోషూట్స్ చేసిన అందరు జనాలు కళ్ళు బాగా తెరుచుకుని చూస్తారు . ఎక్కడ ఏమేమి చూపించాలో అక్కడ అవి చూపిస్తూ కుర్రాలని ఎలా లైన్లో పెట్టుకోవాలో తెలిసిన బ్యూటీ ఈ అమ్మడు. ఇప్పటికైనా ఈ అమ్మడు ఎవరో గుర్త్పట్టారా..? పెద్దగా చెప్పుకో తగ్గిన సినిమాలు చేయకపోయినా కుర్రాలను మాత్రం కీ ఇచ్చిన బొమ్మల ఆడిస్తుంది ఈ అమ్మడు.. ఎవరో ఇప్పటికే మీరు గుర్తుపట్టేసి ఉండాలే..

Romantic Cinema Heroine Ketika Sharma images, Age, Biography, Instagram,ఈ అమ్మడు ఎవరో కాదు తన అం ద చందాలతో సినీ ఇండస్ట్రీను అల్లాడించేస్తున్న యంగ్ బ్యూటీ కేతిక శర్మ. హీరోయిన్గా తొలి విజయం కోసం ఎదురుచూస్తూ ఉన్న హాట్ బ్యూటీ. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన కేతిక.. తన స్టన్నింగ్ హాట్ గ్లామరస్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది . అంతేకాదు అలా పోస్ట్ చేసిన ఫొటోస్ కారణంగానే అమ్మడు హీరోయిన్ గా రొమాంటిక్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన కేతిక శర్మ ఆ సినిమాలో హీరోయిన్ కు మంచి పర్ఫార్మ్ చేసి కుర్రాళ్ళ మదిని దోచేసింది .

ఈ చిత్రంలో ఆకాశ్ తో చేసిన ఘాటు రొమాన్స్ పూరి కొడుకుకి ఎంత పేరు ఇచ్చిందో తెలియదు కానీ కేతిక కు మాత్రం కత్తిలాంటి ఫిగర్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అమ్మడుకు అవకాశాలు పెద్దగా రాలేదు వచ్చిన అరా కొరా సినిమాలతో సరిపెట్టుకుంటూనే వచ్చింది. ఈ క్రమంలోనే లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తో రంగ రంగ వైభవంగా అంటూ నటించిన సినిమా కూదా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ క్రమంలో ఏ మాత్రం నిరాశ చెందకుండా కేతిక శర్మ హాట్ గ్లామర్ ట్రీట్ అభిమానులకి ఇస్తుంది. బికినీ తో బ్యాక్ ఫోటోల తో రచ్చ రచ్చ చేసిన కేతిక శర్మ ఆ తర్వాత చాలా మోడ్రెన్ డ్రెస్సులు తన ఎదభాగాలను బ్యాక్ భాగాలను ఎక్స్పోస్ చేసింది . రీసెంట్ గా చీర కట్టి మోడ్రెన్ మహాలక్ష్మి లా తయారయింది. అంతే కాదు చీరని ఈ విధంగా కూడా కట్టుకుంటారా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు చీరకట్టుకుందే కానీ బాడీ పార్ట్స్ ను కవర్ చేయలేక పోయింది . నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్ళు టెంప్ట్ చేస్తుంది, అంతేనా వంగి వంగి తన అందాలను చూపిస్తూ యువతకు హీట్ పుట్టిస్తుంది. దీంతో కేతిక శర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి చూడాలి ఇలాంటి అందాల ఆరబోసైన అమ్ముడు అవకాశాలు దక్కించుకుంటుందేమో..?

Share post:

Latest