ప్రభాస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ సినిమాలన్నీ రూ. 400 కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మించారు నిర్మాతలు. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ జాతకాలు చెప్పే వ్యక్తి పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు అయితే ప్రముఖ జ్యోతిష్యులలో ఒకరైన వేణు స్వామి ప్రభాస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యల చాలా వైరల్ గా మారుతున్నాయి.

Prabhas will face difficulties after marriage - Great Telangaana | English
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు దేవుని పైన నమ్మకం ఉందని అందుచేతనే పూజలు చేస్తారని వేణు స్వామి తెలియజేశారు. ఈరోజు రాజకీయ నాయకులు సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతారని వేణు స్వామి తెలియజేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ తప్ప అందరూ ఎక్కువగా జాతకాలని నమ్ముతారని వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభాస్ జాతకాలను నమ్మడు కానీ జాతకాలు నమ్మే సినిమా చేశాడని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఆ తరువాత వేణు స్వామి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య చాలా మంచి వ్యక్తి అని సబ్జెక్ట్ పరంగా మాట్లాడగలిగే వ్యక్తి అని వేణు స్వామి తెలియజేశారు.

Venu Swamy Makes Harsh Predictions On Prabhas' Career - Movie News
శాస్త్రాల గురించి బాలకృష్ణకు మంచి జ్ఞానం ఉందని కూడా వేణు స్వామి కామెంట్లు చేయడం జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి ప్రభాస్ జాతకాలు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయని తెలియజేశారు వేణు స్వామి. ప్రభాస్ ఎక్కువగా తనమీద తనకి కాన్ఫిడెంట్ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. అయితే అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ చేసే పని ఏదైనా సరే చాలా శ్రద్ధ పెట్టి చేస్తారని.. ప్రభాస్ ఎలాంటి వారితోనైనా సరే బాగా కలిసి పోతారని.. తెలియజేశారు వేణు స్వామి.