హీరోయిన్ అనన్య హాట్ పిక్స్… ఎద పొంగులను చూపిస్తూ కవ్విస్తోంది!

అనన్య అంటే ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండే అనుకునేవారు కాబోలు. ఆమెకాదు… `వకీల్‌సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల గురించి తెలిసినదే కదా. జూనియర్‌ అనుష్కలాగా బయటకి కనిపిస్తున్న ఈ అమ్మడు ఈమధ్య సోషల్ మీడియాలో అందాల విందుని వడ్డిస్తోంది. కాగా ఈమెకి లక్షల్లో ఫాలోయర్స్ వున్నారు. అందుకనే కుర్రాళ్లని రెచ్చగొట్టే పనిలో పడింది. చిరిగిన ప్యాంట్‌లోనుంచి హాట్‌ థైస్‌ చూపిస్తూ తెగ రెచ్చిపోయింది తాజా ఫోటో షూట్లో. ఎగిసిపడే యవ్వన ఎద పొంగులను బయటకి చూపిస్తూ ఊరించి ఊరించి చంపుతోంది.

దాంతో తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఓ వైపు ఆమె అందాన్ని పొగుడుతూనే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టాలెంట్‌ చూపించడమంటే థైస్‌, బూబ్స్ చూపించడం కాదని కొందరంటే, అదంతా మాకు అనవసరం ఆమె అందాల కనువిందు మాకు కడుపుని నింపుతోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నీ పోజులు మంచిగున్నయ్‌, నీ నవ్వు మంచిగుంది అని తెలంగాణ యాసలో పోస్టులు పెడుతుండటం ఇక్కడ గమనించవచ్చు.

బేసిగ్గా సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ అయినటువంటి ఈ తెలంగాణ పిల్ల నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. వచ్చి రావడంతోనే `మల్లేశం` చిత్రంలో డీ గ్లామర్‌ రోల్‌లో మెప్పించింది. ఇక దాని తరువాత `వకీల్‌సాబ్‌`లో కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా కనిపించి పవర్ స్టార్ అభిమానులను ఖుషి చేసింది. ఇందులో ఇన్నోసెంట్‌ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత `ప్లే బ్యాక్‌`లో, `మ్యాస్ట్రో` వంటి సినిమాలలో కీలక పాత్రల్లో కనిపించింది. ఇప్పుడు ఆమె ఓ సినిమాలో లీడ్ రోల్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. ఇలా ఓ వైపు సినిమాల్లో బిజీ అవుతూనే మరోవైపు ఇలా గ్లామర్‌ షోతో సోషల్ మీడియాలో సెగలు పెడుతోంది అనన్య.