అక్కడ చెయ్యి పెడితే మర్యాదాగా ఉండదు.. పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటి..!?

తెలుగులో బిగ్ బాస్ ఐదు సీజలను ముగించుకొని రీసెంట్గా ఆరో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ కూడా ఎంతో రసవతరంగా కొనసాగుతుంది. ఈ సీజన్ మొదటి వారం సరదాగా గడిచిపోయింది. రెండో వారం నుంచి మాత్రం కంటెస్టెంట్ల మధ్య చాలా హీట్ పెంచేసింది. అన్ని సీజన్లు జరిగినట్టు ఈ సీజన్ అంత ఎంటర్టైన్మెంట్ గా జరగటం లేదు. ప్రతిరోజు కంటెస్టెంట్లు దెబ్బలాడుకోవడం. నామినేషన్లు టైం వచ్చేే సమయానికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుని బండ బూతులు తిట్టుకుంటున్నారు. దీన్ని చూసిన ప్రేక్షకులు ఈ షో ఏంట్రా బాబు అంటే దండం పెట్టేస్తున్నారు.

Exclusive: Bigg Boss Season 6 - No Elimination Week! - TeluguBulletin.com

ఇదే సమయంలో నిన్న జరిగిన బిగ్ బాస్‌ ఎపిసోడ్లో శ్రీహాన్, శ్రీ సత్య, రేవంత్, అర్జున్ కళ్యాణ్, ఉదయాన్నే లేచి సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అర్జున్ నాపై అసలు జోకులు వెయ్యకు అని రేవంత్ కి అర్జున్‌ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అలాగే రేవంత్ కీర్తిశ్రీ, సత్య నాకు చెల్లెలు ఆ మాట అనేసరికి అర్జున్ ఆ మాటలు తట్టుకోలేక పోయాడు. అలా ఇంకోసారి అంటే బాగోదు అంటూ రేవంత్ పై దెబ్బలాటకు దిగాడు. ఇలా నిన్న ఎపిసోడ్లో మధ్యాహ్నం దాకా ఇదే కొనసాగింది.

Bigg Boss 6 Telugu Day 9 Episode: గీతూ రాక్షాసానందం.. బిగ్ బాస్‌కు ముద్దులే ముద్దులు.. వామ్మో మామూల్ది కాదు – Telugu Online News

ఈ క్రమంలోనే శ్రీ సత్య మాట్లాడుతూ నాకు హౌసులో ఉన్న ఎవరైనా నాకు అన్నయ్యలే అని చెప్పింది. అప్పుడే శ్రీహాన్ కల్పించుకుని మరీ పొద్దున్న నేను అక్కడ పట్టుకుంటే ఫీలయ్యావు కదా అంటూ బోల్డ్‌ కామెంట్ చేశాడు. అప్పుడు ఆ మాటలకి శ్రీ సత్య చాలా సీరియస్ గా మాట్లాడుతూ… నన్ను టచ్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇష్టమైన వాళ్ళు అయితే ఓకే గాని ఎవరు పడితే వాళ్ళు నా మీద చేయి వేస్తే నాకు అసలు నచ్చదు.

సత్య శ్రీ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఆ మాటలు పట్టుకుని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. పట్టుకోవద్దంటే ఎలా..? ముందు ముందు టాస్కుల్లో ఒకరి మీద ఒకరు పడి దొరలాల్సి వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తావ్ అంటు ఓ రేంజ్ లో సత్య శ్రీ మీద కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest