పెళ్లి చేసుకోబోతున్న సీరియల్ నటుడు మనస్…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మానస్ నాగులపల్లి. బాలనటుడిగా వెండితెర పై అడుగుపెట్టిన మానస్, తరువాత ప్రేమికుడు చిత్రం ద్వారా వెండితెర పై హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత క్షీర సాగర మధనం, గోళీసోడా, గ్యాంగ్ అఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ చిత్రాలలో కూడా నటించాడు. ఐతే ఈ సినిమాలు అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. దాంతో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ కుర్ర హీరో. కోయిలమ్మ సీరియల్ […]

బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. సీజ‌న్ 7 ప్రారంభోత్స‌వానికి డేట్ ఫిక్స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌. ఇప్ప‌టికే ఈ షో అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. తెలుగులో కూడా బిగ్ బాస్ ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. `న్యూ రూల్స్‌, న్యూ ఛాలెంజెస్‌, న్యూ బిగ్‌బాస్‌, ఈసారి ఉల్టా పల్టా` అంటూ బిగ్ బాస్ 7ను తెగ ప్ర‌మోట్ చేస్తున్నారు. […]

బిగ్ బాస్ 7: అలాంటి కంటెస్టెంట్స్ తో మరింత ఇంట్రెస్టింగా మారిపోతుందా!

బుల్లితెర బడా పాపులారిటీ షో బిగ్ బాస్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షో మన తెలుగు బుల్లితెరపైన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మిగతా షోలకు రేటింగ్స్ పడిపోయాయని చెప్పుకోవచ్చు. అంతలా ఇది ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యువత ఈ షోకి ఎక్కువగా ఆకర్షితులు ఐనట్టు తెలుస్తోంది. ఇతర భాషల్లో మన తెలుగులో కంటే ముందుగానే ప్రారంభం అయినప్పటికీ ఇక్కడ సక్సెస్ అయినంతగా ఇంకెక్కడా సక్సెస్ కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. […]

బుల్లితెరపై అదరగొడుతున్న టాప్ 5 సీరియల్స్ ఇవే..!

బుల్లితెరపై ఎన్ని రకాల కార్యక్రమాలు వచ్చిన సీరియల్స్ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు,క్రికెట్, పాటలు ఇలా ఎన్ని ప్రసారమైన మహిళ మణుల దగ్గర నుంచి ఆదరణ సొంతం చేసుకున్నవి సీరియల్స్ మాత్రమే. ఎందుకంటే కొంచెం కంటెంట్ డిఫరెంట్ గా ఉంటూ.. ఫ్యామిలీ కథ అయి ఉంటే చాలు ఆ సీరియల్ మహిళల దగ్గర నుంచి భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. అలాంటి సీరియల్స్ కు ఆడవారి దగ్గర నుంచి ఆదరణ ఎప్పటికీ […]

బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్: హౌస్ లోకి అమర్ దీప్ దంపతులు?

బిగ్ బాస్ అనగానే మన తెలుగు ప్రేక్షకులు బుల్లితెరకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉండిపోతారు. ఒకప్పుడు ఎక్కడో ఖండాంతరాలు దాటి విదేశాలకు పరిమితమైన ఈ షో ఇపుడు మన నట్టింట్లోకి కూడా వచ్చేసింది. ఇపుడు తెలుగు బుల్లితెరపైన బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఇటీవలే ఎంతో ఘనంగా ముగిసిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమం పూర్తి […]

బిగ్ బాస్ 6పై పెదవి విరిచిన ప్రేక్షకులు… కారణాలు ఇవే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గడిచిన గత 5 సీజన్లతో పోల్చుకుంటే TRP విషయంలో బాగా దిగజారిపోయింది. దీనికి అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ చూద్దాము. ఈ సీజన్ లో పార్టిసిపెంట్స్ సెలక్షన్ ప్రధానమైన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి హౌస్ లో అడుగుపెట్టినవారు ఒకరిద్దరు తప్ప మిగతావారు జనాలకి అంతగా తెలియదు. చంటి, రేవంత్, బాలాదిత్య ఇలా కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముఖాలు ఉన్నాయి. అందులో సుదీప, చంటి […]

సీరియల్ నటీమణులు వంటలక్క, రుక్మిణి, గృహలక్ష్మిలో ఎక్కువ పెయిడ్ రెమ్యూనరేషన్ ఎవరిదో తెలుసా?

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సినిమాలకు మల్లే బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను చాలా మంది సీరియల్ స్టార్స్ సాధించుకున్నారు. ఇక్కడ మొదటగా వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ గురించి చెప్పుకోవాలి. వారి సీరియల్స్ క్రమం తప్పకుండా తెలుగు మహిళలు చూస్తూ వుంటారు. ఆ లిస్టులో మగమహారాజులు కూడా అనేకమంది వున్నారు. అయితే వీరు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో మీరు ఎపుడైనా ఊహించారా? ప్రస్తుతం […]

Bigg Boss 6: వామ్మో, 12 వారాలకు కంటెస్టెంట్ రాజ్ అన్ని లక్షలు తీసుకున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 6 మరో 3 వారాల్లో చివర దిశకు చేరుకోనుంది. దాంతో ఈ సీజన్ టైటిల్ విన్నర్ చిక్కుముడి వీడిపోనుంది. కాగా ప్రస్తుతం హౌస్లో 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ గెలుచుకోనున్నారనే విషయం తెలిసినదే. కాగా ఈ 12వ వారం కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎలిమినేట్ అయిన సంగతి కూడా విదితమే. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ […]

బిగ్ బాస్‌ షో అభిమానులకు శుభవార్త… హోస్ట్‌గా బాలయ్య?

ఈమధ్య నందమూరి బాలకృష్ణ టైం బావుంది. ఓవైపు వెండితెరను ఏలుతూనే మరోవైపు బుల్లితెరపై కూడా దుమ్ము దులుపుతున్నారు. అల్లు వారి OTT వేదిక అయినటువంటి ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి వస్తున్న ప్రజాదరణ అంతాఇంతాకాదు. దీనికి బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌ సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా సెకండ్ సీజన్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఆ ఎపిసోడ్ […]