ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కొనసాగుతుంది. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తన అభినయంతో అందంతో మతులు పోగొడుతుంది. తాజాగా కృతి ఓ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బ్యూటీ హాట్ చీరలో రచ్చ చేసింది.
కృతి శెట్టి ఈవెంట్లో చీరలో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. తన అందంతో క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఆమె అందాలకు నేటిజెన్లకు కుర్రాళ్లకి నిద్ర లేకుండా పిచ్చెక్కిస్తుంది. ఈవెంట్లో కృతి శెట్టి హైలెట్గా నిలిచింది. కృతి శెట్టి ఫోటోలు ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
కృతి శెట్టి ఈ సినిమాకు ముందు చేసిన సినిమాలేవి ఈమెకు మంచి పేరు తీసుకురాలేకపోయాయి. కృతి శెట్టి ఆశలు మొత్తం ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాను ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించాడు. ఈ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.