అంగరంగ వైభవంగా జరిగిన ముక్కు అవినాష్ వివాహం.. వీడియో వైరల్..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బాగా పాపులర్ అయ్యారు.ఇక ముక్కు అవినాష్ కూడా ఒకరు. అవినాష్ రీసెంట్ గారు నిశ్చితార్థం చేసుకున్న సంగతి కూడా మనకు తెలిసింది.ఇక పెళ్ళి తంతులో భాగంగా హల్ది కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఏమో అందుకు సంబంధించిన వీడియోస్ ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ఈ రోజున రంగ వైభవంగా వివాహం జరిగింది. తన భార్య అనూష మెడలో ముక్కు అవినాష్ మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు వేశారు. జబర్దస్త్ తోపాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దివి,మరికొంతమంది కూడా హాజరైనట్లు సమాచారం. అంతే కాకుండా నూతన వధూవరులను ఆశీర్వదించారు జబర్దస్త్ హాస్యనటులు.

తన పెళ్లి వీడియో ను తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయాలనుకున్నారు ముక్కు అవినాష్. కానీ ఆటో రాంప్రసాద్ మాత్రం పెళ్లి వీడియో నూతన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి ముక్కు అవినాష్ ఇచ్చారు. ఇక ఈ వీడియో కాస్త వదులుగా మారడంతో నెటిజన్ల తో సహా ఈ వధూవరులను ఆశీర్వదించారు.

https://www.instagram.com/tv/CVPO6qeFq9i/?utm_source=ig_web_copy_link