ట్విట్టర్ ద్వారా.. రాంగోపాల్ వర్మ తన ఫస్ట్ లవర్ ని చూపించాడు..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ కి ఎటువంటి క్రేజ్ ఉందో మనందరికి తెలుసు.ఈ మధ్య కాలంలో ఈయన కొన్ని విషయాలలో చాలా ట్రోలింగ్ అవుతున్నాడు.ఎక్కువగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం వల్ల బాగా పాపులర్ అవుతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ వంటివి తాగి అమ్మాయిలతో చిందులేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ బాగా పాపులర్ అవుతున్నారు.ఇప్పుడు కూడా మరొక అమ్మాయి ఈ విషయంలో కూడా బాగా పాపులర్ అవుతున్నాడు ఆ వివరాలు చూద్దాం.

Image

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అటువంటి ఒక ఆమె బ్లూ స్వింసూట్ వేసుకొని సిమ్మింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు రాంగోపాల్ వర్మ షేర్ చేశాడు.ఆమె ఎవరో కాదు తన ఫస్ట్ లవర్ గా చెప్పుకొచ్చాడు.ఆమె పేరు సత్య.అయితే రాంగోపాల్ వర్మ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నప్పుడు..తను నాకు పరిచయమైంది అన్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.ఇది చూసిన నెటిజన్లు రాంగోపాల్ వర్మ అప్పట్లోనే ఇంత వ్యవహారం నడిపే అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె యూఎస్ లో మెటర్నల్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్టుగా వ్యవహరించడమే కాకుండా..OB జిమ్ లో కూడా పని చేస్తోంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆమెది కూడా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిల మీదనే బాగా పాపులర్ అవుతున్నాడు. త్వరలో నైనా సినిమాలు వైపు వస్తారేమో వేచిచూడాల్సిందే.https://twitter.com/RGVzoomin/status/1430379804382023680?s=20

Share post:

Latest