బాయ్ ఫ్రెండ్ vs లవర్.. ఎవరిది పై చేయి..!

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు తన ప్రియుడు కంటే తన బెస్ట్ ఫ్రెండ్ లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు లవర్ కంటే బాయ్ బెస్టినే ఎక్కువగా చూస్తున్నారు. వాళ్లకే శారీరకంగా ఎక్కువ దగ్గరవుతున్నారు కూడా. కానీ అందరూ అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు.   కేవలం కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు. బాయ్ ఫ్రెండ్ తో మంచి స్నేహం ఉంటుంది. ఫ్రెండ్ ఒపీనియన్ కూడా కలిగి ఉంటుంది. లవర్స్ కు అన్ని విషయాలు చెప్పుకోలేరు. అందుకే బాయ్ […]

మరలా లవర్ బాయ్ అవతారమెత్తుతున్న రౌడీ హీరో… దేవరకొండపై మనసు పడ్డ బ్యూటీ!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రసీమలో ఎదుగుతున్న నటులలో విజయ్ ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో నటించి లవర్ […]

ఉదయ్ కిరణ్ తో చిరంజీవి కూతురు సుస్మిత పెళ్లి ఇందుకే జరగలేదట… పవన్ కారణమని అన్నారు?

తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిలాగా ఓ స్టార్ హీరోగా ఎదిగిన ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్. అయితే అతగాడు ఎంత త్వరగా స్టార్ డంని సంపాదించాడో అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసినదే. నాడు తెలుగు పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనే […]

నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?

అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్‌ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. […]

గ్లామర్ ఒలకబోస్తున్న రాజశేఖర్ కుమార్తె.. ఫొటోలు వైరల్

అంకుశం, మా అన్నయ్య, సింహరాశి వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలలో హీరో రాజశేఖర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన భార్య జీవితతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. వారి నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, వారి కుమార్తెలు సినీ రంగ ప్రస్థానం మొదలు పెట్టారు. పెద్ద కుమార్తె శివాని అందాల పోటీలలో పాల్గొనడంతో పాటు వైద్య విద్యను అభ్యసిస్తోంది. మరో వైపు వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇక ఆమె చెల్లి శివాత్మిక కూడా […]

ప్రియుడు కోరాడని ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వారు కోరితో కొండ మీద కోతినైనా తెచ్చేందుకు వెనకాడరు. అలాంటిది తనకు ఎంతో ఇష్టమైన ప్రేమికుడు కోరాడని ఓ ప్రేయసి చేసిన పని గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని దూషించకమానరు. ఇంతకీ ఆ ప్రేమికుడు ఏం కోరాడు.. ఆ ప్రేయసి ఏం చేసిందో తెలియాలంటే వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. వెస్ట్ బెంగాల్‌లోని నార్త్ 24 పర్గానాస్ జిల్లా బషీర్ హట్ సబ్ డివిజన్‌కు […]

ట్విట్టర్ ద్వారా.. రాంగోపాల్ వర్మ తన ఫస్ట్ లవర్ ని చూపించాడు..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ కి ఎటువంటి క్రేజ్ ఉందో మనందరికి తెలుసు.ఈ మధ్య కాలంలో ఈయన కొన్ని విషయాలలో చాలా ట్రోలింగ్ అవుతున్నాడు.ఎక్కువగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం వల్ల బాగా పాపులర్ అవుతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ వంటివి తాగి అమ్మాయిలతో చిందులేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ బాగా పాపులర్ అవుతున్నారు.ఇప్పుడు కూడా మరొక అమ్మాయి ఈ విషయంలో కూడా బాగా పాపులర్ అవుతున్నాడు ఆ వివరాలు చూద్దాం. […]

గోల్డెన్ గాళ్‌గా బాలీవుడ్ బ్యూటీ..?

ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన అందాల భామ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం దొరకాలే కానీ ఈ భామ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా ప్రియాంక క్లీవేజ్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా గోల్డెన్ […]

గ‌ర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్ద‌రి మిత్రుల గ్యాంగ్ ఫైట్‌..!

టీనేజ్ కుర్రాలు క్ష‌ణికావేశంలో జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో కాలాన్ని వృథా చేయ‌డంతో పాటు అందుకోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు. ఒక గ‌ర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్ద‌రు మిత్రులు ఏకంగా కాలేజీ గ్రౌండ్‌లో గ్యాంగ్‌ఫైట్‌కు దిగారు. బ్లేడ్‌తో దాడి చేయ‌గా ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఒక బాలుడికి తీవ్ర‌గాయాలు పాలై వైద్య‌శాల‌లో చేర‌డంతో అస‌లు విష‌యం వెలుగుచూసింది. ఈ సంఘ‌ట‌న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. రహ్మత్‌నగర్‌ బంగారు మైసమ్మ […]