బాయ్ ఫ్రెండ్ vs లవర్.. ఎవరిది పై చేయి..!

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు తన ప్రియుడు కంటే తన బెస్ట్ ఫ్రెండ్ లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు లవర్ కంటే బాయ్ బెస్టినే ఎక్కువగా చూస్తున్నారు. వాళ్లకే శారీరకంగా ఎక్కువ దగ్గరవుతున్నారు కూడా. కానీ అందరూ అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు.

 

కేవలం కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు. బాయ్ ఫ్రెండ్ తో మంచి స్నేహం ఉంటుంది. ఫ్రెండ్ ఒపీనియన్ కూడా కలిగి ఉంటుంది. లవర్స్ కు అన్ని విషయాలు చెప్పుకోలేరు. అందుకే బాయ్ బెస్ట్ తో షేర్ చేసుకుంటారు. లవర్ చాలా ఈజీగా తన ప్రియురాలిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ బాయ్ ఫ్రెండ్ మాత్రం అలా చేసుకోడు. తనతో ఎంత క్లోజ్ గా గడిపిన దానిని ఒక ఫ్రెండ్ షిప్ లాగానే తీసుకుంటాడు కానీ ఇంకే విధంగా తీసుకోడు.

అదేవిధంగా వారికి ఇష్టమైన వి అందించడానికి ఎక్కువ కృషి చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్‌ అలా అని అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్కరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక మన దేశంలో ఎక్కువ శాతం బాయ్ బెస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. చిన్నచిన్న గొడవలకి విడిపోయే లవర్స్ కన్నా బాయ్ ఫ్రెండ్స్‌ బెస్ట్ అంటున్నారు ప్రతి ఒక్కరు.