మటన్ ఫ్రెషోకాదో తెలుసుకోలేకపోతున్నారా.. వీటిని ఫాలో అయ్యి కనిపెట్టేయండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మన ప్రపంచంలో ప్రతి ఒక్కటి కల్తీ చేస్తూనే ఉంటున్నారు. ఇక ఇందులో మాంసాహారం కూడా ఒకటి. మనకి పెద్దగా మాంసాహారం చూడడం తెలియక వారు ఏది ఇచ్చినా పట్టుకుని వచ్చేస్తున్నాం. ఇక అన్నిటి విషయం పక్కన పెడితే మటన్ లో మరింత కల్తీ జరుగుతుంది.

రంగులు బట్టి మాంసాహారం మంచిదో కాదో తెలుసుకోవచ్చు. తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటే అది తాజా మాసం అని అర్థం. మాంసం ఆకుపచ్చ రంగులో ఉంటే మంచిది కాదు. మాంసాహారం పై ఎటువంటి గాయాలు లేదా రక్తం గడ్డలు ఉండకూడదు. వాసన బట్టి కూడా మాంసాహారాన్ని మంచిదో కాదో గుర్తించవచ్చు.

ఘాటైన మాంసాహారం వాసన వస్తే పాడైందని అర్థం. మటన్ గట్టిగా ఉండాలి. కండరాలు పుష్టిగా ఉండాలి. మాంసాహారాన్ని తాగితే నీళ్లు జిగటగా కాకుండా పొడిగా ఉండాలి. మాంసం కొవ్వు పసుపు రంగులో ఉండకూడదు. అలా ఉంటే తాజాది కాదు అని అర్థం. కోసిన మాంసం పొడిగా ఉంటుంది. పైన చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి ఫ్రెష్ మాంసాన్ని కొనుగోలు చేయండి. లేదంటే కల్తీ మాంసం తినడం ద్వారా మీ కు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి