పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో – హీరోయిన్.. అభిమానులకు ఊహించని సర్ప్రైజ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఎక్కువే ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు హీరో హీరోయిన్లు , హీరోయిన్ డైరెక్టర్లు బోలెడు మంది ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యారు . మరి కొంతమంది మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . కాగా రీసెంట్ గా ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో హీరోయిన్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఈ మధ్యనే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు . వాళ్ల హనీమూన్ పిక్చర్స్ కూడా వైరల్ అయ్యాయి . కాగా త్వరలోనే ఇండస్ట్రీలో మరో హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. పెద్ద స్టార్ హీరో అని చెప్పలేము కానీ నటించిన సినిమాలతో బాగా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇండస్ట్రీలోని యంగ్ హీరోయిన్ తో గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు అమ్మడు కూడా పెద్దగా స్టార్ కాదు.. ఎక్స్పోజింగ్ బాగా చేస్తుంది .. డాన్స్ బాగా వేస్తుంది.. పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 29న ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారట . ఇది అభిమానులకి ఊహించని సర్ప్రైజ్ అంటున్నారు జనాలు. మొత్తానికి ఇండస్ట్రీలో మరో ప్రేమ జంత పెళ్లి చేసుకోబోతుంది అనమాట..!