Tag Archives: mutton

నాన్‌వెజ్‌ ప్రియులకు శుభవార్త..ఏపీలో రాబోతున్న మ‌ట‌న్ మార్ట్‌లు!?

నాన్‌వెజ్ ప్రియుల‌కు ఇది శుభ‌వార్తే. ఏపీలో మటన్ మార్ట్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్ర‌భుత్వం మొబైల్‌ మటన్‌ దుకాణాల‌ను ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. మటన్ మార్ట్‌గా పిలిచే ఈ మొబైల్‌ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్‌ మటన్‌ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. ఈ

Read more