తెలుగు బుల్లితెర పైన అటు కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి జ్యోతి రాయ్.. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ సీరియల్ లో హీరో తల్లిగా జగపతి పాత్రలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్.. ఎన్నో రకాల సీరియల్స్ లో నటించిన ఈమె తన వ్యక్తిగత వ్యవహారాలలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల పలు రకాల వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. […]
Tag: web series
వెన్నులో వణుకు పుట్టించే వెబ్ సిరీస్ తో రాబోతున్న హీరో ఆర్య.. టీజర్ వైరల్..!!
కోలీవుడ్‌లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..రాజా రాణి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్య ఆ తర్వాత వరుడు చిత్రంలో కూడా విలన్ గా నటించారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న భార్య ఇటీవలే వెబ్ సిరీస్ అనే ఒక పేరుతో ఓటీటి లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో దివ్య పిలై.. ఆజీయా ఆడుకోలం నరేశ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలు […]
హీరోయిన్ గా గుప్పెడంత మనసు సీరియల్ నటి.. టూ హాట్ గా పోస్టర్..!!
తెలుగు బుల్లితెరపై గుప్పెడంత సీరియల్ చూసే ప్రేక్షకుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఇందులో యాక్టర్ జగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటుడు రిషి తల్లిగా నటించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈమె అసలు పేరు జ్యోతి రాయ్.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో నిరంతరం అందాల ఆరబోతతో […]
రోజా భర్త పరువును అడ్డంగా తీసేసిన నటుడు వేణు తొట్టెంపూడి.. అసలేం జరిగిందంటే?
సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దకాలం హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. 2013లో విడుదలైన రామాచారి మూవీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. మళ్లీ పదేళ్లకు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయనప్పటికీ వేణుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు. తొలిసారి అతిథి అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి.. […]
ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఒకే రోజు 22 సినిమాలు రిలీజ్..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి. ప్రజలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో ఎవరైనా తిని ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా బోర్ కొడితే కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూస్తుంటారు. అలా కొత్త సినిమా, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే వారికి ఈ వారం పెద్ద పండగే అని చెప్పాలి. జులై 27న చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో సామజవరగమన, స్పై,నాయకుడు […]
వైరల్ వీడియో: ది నైట్ మేనేజర్ 2లో రెచ్చిపోయిన శోభిత.. ఆమె ముందు తమన్నా కూడా వేస్టే!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల స్ట్రీమింగ్ అయిన జీ కర్డా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో చాలా బోల్డ్ గా నటించి అందిరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి హెడ్ లైన్స్ లో నిలిచింది. అయితే ది నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ లో తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ తమన్నాను మించిపోయేలా రెచ్చిపోయింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న […]
జేడీ చక్రవర్తికి మ్యారేజ్ ప్రపోజల్ చేసిన యాంకర్ విష్ణుప్రియ.. ఆ నటుడి రియాక్షన్ ఇదే..
ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జేడి చక్రవర్తి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. శివ, గులాబీ, మనీ, సత్య లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల తో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా వరుస ఇంటర్వ్యూ లతో ఇండస్ట్రీలో […]
తమన్నా కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. టాప్ తీసేసి మరి రెచ్చిపోయిందిగా..పచ్చి బూతులతో తిడుతున్న ఫ్యాన్స్..!!
మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. తన కెరియర్ లో ఎలాంటి మంచి మంచి రోల్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తమన్న ..ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన తమన్నా ప్రెసెంట్ బాలయ్య […]
చాలా రోజుల తరువాత అలాంటి పని .. సమంత మంచి మూడ్ లో ఉన్నట్లుందే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎంత చెప్పినా తక్కువే . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. అందరూ బెల్లం చుట్టు ఈగలులా.. సమంతని లైక్ చేస్తూ ఉంటారు . సమంత వెంట పడుతూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ సమంత ఓపెన్ మైండ్ హార్ట్ కావడమే అంటూ తెలుస్తుంది . నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత లైఫ్ ఎలా అప్స్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోతుందో […]