తమన్నా కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. టాప్ తీసేసి మరి రెచ్చిపోయిందిగా..పచ్చి బూతులతో తిడుతున్న ఫ్యాన్స్..!!

మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. తన కెరియర్ లో ఎలాంటి మంచి మంచి రోల్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తమన్న ..ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన తమన్నా ప్రెసెంట్ బాలయ్య సినిమాలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది .

బాలయ్య – బాబి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్గా తమన్నాని ఫైనలైజ్ చేసారు అంటూ వార్తలు వినపడుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోని తమన్నా చేసిన నీచమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “జీకర్దా” అనే వెబ్ సిరీస్ లో తమన్నా నటించింది . నటిస్తే పర్లేదు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.. బరితెగించింది .

ఫస్ట్ టైం తన ఇన్నేళ్ల కెరియర్లో తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఏకంగా ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించిన అక్కడితో ఆగిందా ..? అంటే లేదు టాప్ తీసేసి ఫుల్ గా రెచ్చిపోయి మరి హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో తమన్నా లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా ఈ పిక్స్ చూసి తమన్నా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇది నువ్వేనా అంటూ ఒకటికి రెండుసార్లు ఈ పిక్స్ ని చూసి అది తమన్నానే అంటూ కన్ఫర్మ్ చేసుకుని బాధపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో తమన్నా హాట్ అండ్ సెక్సీ బోల్డ్ పిక్స్ వైరల్ గా మారాయి..!!