చాలా రోజుల తరువాత అలాంటి పని .. సమంత మంచి మూడ్ లో ఉన్నట్లుందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎంత చెప్పినా తక్కువే . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. అందరూ బెల్లం చుట్టు ఈగలులా.. సమంతని లైక్ చేస్తూ ఉంటారు . సమంత వెంట పడుతూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ సమంత ఓపెన్ మైండ్ హార్ట్ కావడమే అంటూ తెలుస్తుంది . నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత లైఫ్ ఎలా అప్స్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

కొందరు ట్రీక్ చేస్తుంటే మరి కొందరు ట్రెండ్ చేస్తూ ఉంటారు . అయితే ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని సమంత తన సినిమాల విషయంలో జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది . రీసెంట్ గానే శాకుంతలం సినిమాతో బిగ్ డిజాస్టర్ వేసుకున్న సమంత.. త్వరలోనే ఖుషి సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది . శివనిర్మాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ” ఖుషి” సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న “ఖుషి” టీం ..సినిమా ప్రమోషన్స్ ని కూడా షురూ చేశారు . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన “దిల్ సే” సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాల హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు . అలాగే సమంత “సిటాడిల్” అనే వెబ్ సిరీస్ లోను నటిస్తుంది . లేటెస్ట్ షూట్ షెడ్యూల్ లో సమంత భారీ భారీ యాక్షన్ సీన్స్ కూడా కంప్లీట్ చేసిందట . ఈ క్రమంలోనే స్వల్ప విరామం దొరకడంతో ఫామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సమంత . ఆమె తన తల్లితో పాటు డిన్నర్ నైట్ కి వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో సమంత లుక్ చాలా ట్రెండిగా ఉంది . చాలా మోడ్రన్ గా ఎంతో ఆహ్లాదకరంగా హ్యాపీగా కనిపించిన తన ఫేవరెట్ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ ఫోటోకి ఫోజులు ఇచ్చిన సమంత అమ్మతో చాలా టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత సమంత తన ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా గడుపుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest