హీరోయిన్ గా గుప్పెడంత మనసు సీరియల్ నటి.. టూ హాట్ గా పోస్టర్..!!

తెలుగు బుల్లితెరపై గుప్పెడంత సీరియల్ చూసే ప్రేక్షకుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఇందులో యాక్టర్ జగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటుడు రిషి తల్లిగా నటించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈమె అసలు పేరు జ్యోతి రాయ్.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది.

సోషల్ మీడియాలో నిరంతరం అందాల ఆరబోతతో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గత కొద్దిరోజులుగా ఈమె ఒక డైరెక్టర్ ను వివాహం చేసుకోబోతోందని వార్తలలో కూడా నిలుస్తూనే ఉంది జ్యోతి రాయ్.. అసలు సీరియల్స్ లో ఆంటీల చాలా పద్ధతిగా కనిపించిన జ్యోతి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాల ఆరబోతతో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ ఇదంతా ఒక వెబ్ సిరీస్ కోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.. యముడు హీరోయిన్గా ఒక వెబ్ సిరీస్లో నటిస్తోంది.

ఆ వెబ్ సిరీస్ పేరు దీ ప్రెట్టి గర్ల్ .. ది గుడ్ వైఫ్ క్యాస్టల్ అనే ట్యాగ్ లైన్ .. ఈ సిరీస్ కు రాహుల్ దీపక్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈమె ఈ సిరీస్ పోస్టర్ను తన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.చిత్ర బృందానికి థాంక్స్ చెబుతూ ఈ పోస్టర్లో జ్యోతి రాయ్ లుక్ టూ హార్ట్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. రెడ్ కలర్ మినీ స్కర్ట్ లో తన అందాలను ఆరబోస్తూ కనిపిస్తోంది .ఈ పోస్టర్ చూసిన వారంతా .. వామ్మో ఏంటి ఇంత హాట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.