ముద్దులతో రెచ్చిపోయి హద్దులు చెరిపేస్తున్న బుల్లితెర నటి జ్యోతి రాయ్..!!

తెలుగు బుల్లితెర పైన అటు కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి జ్యోతి రాయ్.. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ సీరియల్ లో హీరో తల్లిగా జగపతి పాత్రలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్.. ఎన్నో రకాల సీరియల్స్ లో నటించిన ఈమె తన వ్యక్తిగత వ్యవహారాలలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 38 సంవత్సరాలు.

అయినప్పటికీ ఈమె ఆన్ స్క్రీన్ లుక్స్ కుర్రకారులను సైతం ఫిదా అయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. జ్యోతి రాయ్ కన్నడ కు చెందిన ఒక యువ దర్శకుడితో ఈమె ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈమె తన పేరును జ్యోతి పూర్వజ్ గా కూడా మార్చుకుంది. గతంలో వివాహం చేసుకొని మొదటి భర్త నుంచి దూరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.

 

కుర్ర హీరోయిన్లకు ధీటుగా జ్యోతి రాయ్ గ్లామర్ ఫోటోలతో హీటెక్కిస్తూ ఉంటుంది.తన నడుము క్లివెజ్ అందాలతో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ప్రెట్టి గర్ల్ అని వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో తన గ్లామర్ తో విశ్వరూపం చూపించేలా కనిపిస్తోంది. విడుదలైన పోస్టర్లో ఈమె ముద్దులు పెడుతూ శృంగార సన్నివేశాలను రెచ్చిపోయి మరి నటించినట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసిన పలువురు నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ లో ఆంటీ తరహాలో పాత్రలో నటించిన ఈమె ఇంత రొమాంటిక్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.