ముద్దులతో రెచ్చిపోయి హద్దులు చెరిపేస్తున్న బుల్లితెర నటి జ్యోతి రాయ్..!!

తెలుగు బుల్లితెర పైన అటు కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి జ్యోతి రాయ్.. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ సీరియల్ లో హీరో తల్లిగా జగపతి పాత్రలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్.. ఎన్నో రకాల సీరియల్స్ లో నటించిన ఈమె తన వ్యక్తిగత వ్యవహారాలలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. […]

స్టార్ హీరోల అందరికీ కూడా ఈ వీలనే కావాలట..!!

సాధారణంగా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు.. మొదట విలన్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ అనుకోకుండా కమెడియన్ గా మారి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత రెండు మూడేళ్లు […]

NBK-110 చిత్రం నుంచి కేక పెట్టిస్తున్న బాలయ్య లుక్స్..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు.. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్బులో చేరి ఈ వయసులో కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా అంతే ఫుల్ జోష్తో నిర్మిస్తూ ఉన్నారు. మంచి లైన్ అప్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు బాలకృష్ణ.. బాలయ్య 109వ చిత్రాన్ని సైతం డైరెక్టర్ బాబి […]

నా కల నెరవేరింది అంటూ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో కల్కి సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడు చూడని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా ప్రభాస్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ చేయని ఒక జోనర్ కి సైతం ఈ సినిమాలో ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ ఈ సినిమా పైన భారీ […]

లియో ఫస్ట్ లుక్ లోనే రక్తపాతంతో భయపెట్టిస్తున్న త్రిష..!!

విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లియో.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా పైన హైప్ పెంచేలా కనిపిస్తోంది. లియో సినిమా ఏకంగా 228 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం […]

హనీ రోజ్ దెబ్బతో పాన్ ఇండియా మూవీ బ్యాన్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో అబ్బాయిల కలల రాణిగా మంచి పాపులారిటీ సంపాదించింది. అదిరిపోయే ఫిజిక్కుతో తన ఒంపు సొంపులతో గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. వీర సింహారెడ్డి సినిమా తర్వాత మరే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. […]

సంయుక్త బర్తడే గిఫ్ట్.. డెవిల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!

నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. గత ఏడాది బింబిసారా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోక ఆ తర్వాత అమీగోష్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు తాజాగా డెవిల్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ […]

విరూపాక్ష సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన చిత్ర బృందం.. హీరో ఎవరంటే..?

చాలాకాలం తర్వాత సాలిడ్ హీట్ తో మంచి కం బ్యాక్ ఇచ్చారు హీరో సాయి ధరంతేజ్.. విరూపాక్ష సినిమా తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా మిస్టారికల్ థ్రిల్లర్ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది ..ఏకంగా రూ .100 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న […]

HBD: గుంటూరు కారం చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ డేట్ తో పాటు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ రోజున మహేష్ బాబు 48 వ బర్తడే సందర్భంగా మహేష్ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది త్రివిక్రమ్ తో మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విడుదల తేదీ పైన మరే ఇతర అప్డేట్ల పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు.అంతేకాకుండా పలు రకాల రూమర్లు కూడా వినిపిస్తూ […]