టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బిగ్గెస్ట్ మాల్టిస్టారర్ మూవీ వార్ 2.. థియేటర్లలో రిలీజై.. చాలా కాలమే అవుతున్నా.. ఇంకా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చాలామంది సినీ లవర్స్ తో పాటు.. ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు కూడా.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మరికొద్ది గంటలో సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఎట్టకేలకు ముందు నుంచి చెప్పినట్లే.. అక్టోబర్ 9న ఈ సినిమా […]
Tag: war 2
2025: ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు ఇవే…!
ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే.. ఓపెనింగ్స్ తోనే తమ సత్తా చాటుకుంటున్నాయి. అలా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కూలి: లోకేష్ కనకరాజు డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ […]
2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!
2025లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తాజాగా రివీలైంది. ఐఎండిబి సమాచారం ప్రకారం.. విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రేంజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు మరే సినిమా టచ్ చేయలేక పోయింది. భారతదేశంలోనే కాదు విదేశాల్లోనే సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.130 కోట్ల బడ్జెట్‌తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా […]
బాలీవుడ్ లోను వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ.. కలెక్షన్స్ ఎంతటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. రీసెంట్గా భారీ అంచనాలు నడుమ రిలీజై ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజ్ రీత్యా ఈ సినిమా ఎలాగైనా కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంటుందని మంచి కలెక్షన్లు రాబడు1తుందని అంతా భావించారు. కానీ.. అసలు ఊహించని విధంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా సినిమా నిలిచింది. కనీసం సరైన ఓపెనింగ్ […]
నిరాశపరిచినందుకు సారీ.. ఇంకా 15 ఏళ్లు టైముంది.. ట్రోలర్స్ కు నాగ వంశీ స్ట్రాంగ్ కౌంటర్..!
తెలుగు టాప్ ప్రొడ్యూసర్గా నాగ వంశీకి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. జెర్సీ సినిమా నుంచి నిన్న మొన్న వచ్చిన కింగ్డమ్ వరకు మంచి సక్సెస్లతో రాణించిన నాగ వంశీ.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలోను గ్రాండ్‌గా రిలీజైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2 మూవీకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే.. ఊహించిన రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ కాలేదు. మూవీ రిలీజ్ కి ముందు హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో […]
నైజం లో కూలీ హవా.. 3 వ రోజు కూడా వార్ 2 ను మించిపోయిందిగా..!
గత నాలుగు రోజుల క్రితం.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ ఎదురైన సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించిన వార్ 2, కూలి సినిమాల మధ్యన గట్టి పోటీ నెలకొంది. భారీ అంచనాలతో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాలు.. ఓపెనింగ్స్ లోను జోరు చూపించాయి. ఇక రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అందుకుంటున్నాయి. […]
వార్ 2: బాలయ్య పై తారక్ ఇన్ డైరెక్ట్ సెటైర్స్.. థియేటర్లలో మోత మోగిపోయింది..!
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు.. నందమూరి బాలకృష్ణ, నారా కుటుంబానికి మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నందమూరి తారక రత్న చనిపోయిన సమయంలోను జరిగిన కార్యక్రమానికి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇద్దరు అక్కడకు వెళ్లిన బాలయ్య వాళ్ళను కనీసం పలకరించకుండా అవమానించాడు. ఆ తర్వాత.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ దీనిపై స్పందించలేదు. ఇక రీసెంట్గా జరిగిన వార్ […]
కూలి వర్సెస్ వార్ 2.. రెండింటిలో ఏది బెస్ట్.. చాట్ జీపీటి షాకింగ్ రెస్పాన్స్..!
కొద్ది గంటల క్రితం బాక్సఫీస్ దగ్గర టఫ్ వార్ మొదలైన సంగతి తెలిసిందే. వార్ 2 వర్సెస్ కూలి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే ప్రశ్నకు చాట్‌జీపీటిలో అభిమానులు అడగగా.. షాకింగ్ రిప్లై వచ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇక కూలి సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా.. రజనీకాంత్ హీరోగా మెరిశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వార్ 2 […]
వార్ 2 దెబ్బకు కూలి ఢమాల్.. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో…!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొద్ది గంటల్లోట బెస్ట్ ఫైట్ మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ సినిమాల మధ్యన కాంపిటీషన్ ఆడియన్స్ అందరిలోనూ పీక్స్ లెవెల్‌లో హైప్ నెలకొంది. భారీ బడ్జెట్‌లో భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో ఇరు సినిమాలు ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమై సత్తా చాటుతున్నాయి. ప్రెజంట్ ఉన్న టాక్ ప్రకారం వార్ 2 కంటే.. ఎక్కువగా కూలి సినిమా కలెక్షన్‌లతో సత్తా చాటుకుంటుందని […]