జూనియర్ ఎన్టీఆర్ .. ప్రజెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే . ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి దేవర సినిమాకి కమిట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ […]
Tag: war 2
ఎన్టీఆర్ డూప్ లేకుండా చేసిన ఒక్కే ఒక్క సినిమా ఇదే.. గట్స్ ఉన్న మగాడు వీడే రా బాబు..!!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కి డూప్స్ నటిస్తారు అన్న విషయం తెలిసిందే. మన ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్క స్టార్ హీరోకి తమకు తగ్గ రేంజ్ లో డూప్ ఉంటారు . అయితే చాలామంది డూప్స్ లేకుండా నటించడానికి ఇష్టపడినప్పటికీ స్టార్ హీరోల సెక్యూరిటీ కారణంగా కొన్ని సన్నివేశాలలో కచ్చితంగా డూప్స్ పెట్టుకుంటారు మేకర్స్ . అయితే కొన్ని కొన్ని సందర్భాలలో హీరోస్ డూప్స్ లేకుండా నటించడానికి రిస్కు చేస్తూ ఉంటారు. […]
వావ్ : ‘ వార్ 2 ‘ లో తారక్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. అసలు గెస్ చేయలేరు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కధానాయక జాన్వి కపూర్ ఎన్టీఆర్ జంటగా నటిస్తోంది. కాగా ఎన్టీఆర్ నటిస్తున్న మరో సినిమా వార్ 2 లో తారక్ సరసన ఆలియా భట్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ తో కలిసి వార్2 లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్ట్ 2లో ఆలియా హీరోయిన్ గా నటిస్తోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హృతిక్ […]
వార్ -2 నుంచి అదిరిపోయే అప్డేట్..!!
బ్రహ్మాస్త్ర సినిమాతో టాలీవుడ్ బాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ ప్రస్తుతం తాజాగా వార్-2 అనే చిత్రాన్ని స్పై యూనివర్సిటీ బ్యానర్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరో రుతిక్ రోషన్ గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్టన్నింగ్ అప్డేట్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇండియన్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి సినిమా తెరకెలేదని […]
వార్ -2 లో ఎన్టీఆర్ పాత్ర హైలెట్గా నిలిచేనా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్లోకి వార్-2 చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో విలన్ గా నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్నేహితులుగా ఉంటారట. ఆ తర్వాత శత్రువులుగా మారుతారని తెలుస్తోంది. ఈ సినిమాని కృష్ణార్జునల పాత్రలను రెఫరెన్స్ తీసుకొని కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా ఎన్టీఆర్ ను అర్జునుడి పాత్రను పోలి ఉండేలా […]
Villan:ఎన్టీఆర్ ని విలన్ గా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
బాలీవుడ్ లో భారీ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా రాబోతోంది వార్ -2 ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటిసారిగా లాంచ్ కాబోతున్నారు ఈ చిత్రంతో.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికి యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నట్లుగా హృతిక్ రోషన్ కూడా ట్వీట్ చేస్తూ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ మల్టీస్టారర్ గా పరిగణిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ […]
వార్ 2 కోసం అలాంటి పని చేస్తున్న తారక్.. అభిమానులకు దిమ్మ తిరిగే ట్వీస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..!!
టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న తారక్.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్..ప్రెసెంట్ తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎన్టీఆర్ థర్టీ సినిమాపై పెట్టాడు . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే […]
సినీ చరిత్రలోనే ఇది ఓ కని విని ఎరుగని రికార్డ్.. వార్ 2 కోసం తారక్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?
ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకోవడం ఒక ప్లస్ అయితే.. ఎన్టీఆర్ తన కెరియర్ లోనే ఫస్ట్ టైం విలన్ పాత్రను పోషించడానికి సైన్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో విలన్ రోల్స్ చేయడానికి పచ్చ […]