తారక్ వార్ 2 రికార్డ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు అంటే..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన తారక్.. ఈ సినిమా తర్వాత దేవర సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఏకంగా రూ.500 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక‌ ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ‌నున్నాడు ఎన్టీఆర్.

War 2: Hrithik Roshan, Jr NTR fans go gaga over AI generated pic; predict  new box office records

కాగా బాక్సాఫీస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై.. టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెల‌కొన్నాయి. హృతిక్ రోషన్ ఇమేజ్ నార్త్‌కు ప్లస్ అయితే.. తారక్ ఇమేజ్ సౌత్ కు హైలెట్గా నిలిచింది. ఈ క్రమంలోనే వార్ 2 రికార్డు లెవెల్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. అలా ఇప్పటికే ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ రీత్యా.. తెలుగు రాష్ట్రాల్లో వార 2కి భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉందని సమాచారం.

BREAKING NEWS : Jr.NTR joins Hrithik Roshan in WAR 2 🔥 Shooting Starts  November 2023 #hrithikroshan #bollywood #ayanmukerji #jrntr #jrntrfans #yrf  #yrfspyuniverse #hrithik #breakingnews #war2 #war #news #weekday #wednesday  #wednesdaywisdom #action ...

ఎంత లేదన్న దాదాపు రూ.100 కోట్ల కోట్ల ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరిగే అవకాశం ఉందట. ఇక గతంలో ఎన్టీఆర్.. దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.120 కోట్ల బిజినెస్ జరగగా.. వార్ 2 డబ్బింగ్ సినిమా కావడం.. అలాగే ఎన్టీఆర్ పాత్ర కాస్త చిన్నగా ఉంటుందని టాక్. ఈ నేప‌ద్యంలోనే రూ.100 కోట్లలో డీల్స్ నడుస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నందుకు టాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల సైతం పోటీ పడుతున్నాయి.