ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్ల సినిమాలపై రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో స్టార్ హీరోలు మొదలుకొని.. చిన్న హీరోల వరకు అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో తెలిసిందే. ఆ సినిమాలను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ దానిని డి గ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. ఇటీవల కాలంలో మనం […]