టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సంబంధించిన అప్డేట్స్‌ను రాజమౌళి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశాడు. దీని కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. ఇక ఈ ఈవెంట్లో సినిమా టైటిల్ వారణాసి అని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. వారణాసి ఈవెంట్‌తో రాజమౌళికి బిగ్ షాక్ తగిలిందట. […]
Tag: Varanasi
2027 లో వారణాసి.. రాజమౌళి టార్గెట్ వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న బడా పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి గురించి ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా.. రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి మరి మహేష్ లుక్కు, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ చేశాడు జక్కన్న. ఇక ఈ ఈవెంట్లో సినిమా రిలీజ్ పై కీలక అప్డేట్లు టీం వెల్లడించారు. సినిమా ఆలస్యం కాదని.. […]
2027: బాలీవుడ్ రామాయణ్, టాలీవుడ్ వారణాసి.. ఏం జరగనుంది..?
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మైథాలజికల్ జానార్ల ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పలు సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు కూడా.. కొన్ని సినిమాలు షూట్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సర్వే గంగా షూట్ పూర్తి చేసి.. వచ్చేయడాది థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్.. భారీ సినిమాలు.. బాలీవుడ్ రామాయణ్, టాలీవుడ్ వారణాసి. ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా […]
వారణాసి: మహేష్ లుక్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెసఫుల్ దర్శకులుగా ఎదగడానికి ఎంతో మంది కష్టపడుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తారు. కానీ.. రాజమౌళి లాంటి దర్శకుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన తాను పడే కష్టంతో పాటు.. తనతో పని చేసే ప్రతి ఒక్కరిని అదే రేంజ్‌లో సినిమా కోసం కష్టపడేలా చేస్తారు. ఫైనల్ అవుట్‌ఫుట్ తో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు. అందుకే.. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా లెవెల్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇప్పటివరకు తాను […]
వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ఏ.ఎం.రత్నం. పవన్ ఫ్యాన్స్‌కు.. ప్రతిరోజు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా డిజైన్ చేశాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా చేశారో అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకా అలాంటి రెండు గ్రాండ్ ఈవెంట్స్ డిజైన్ చేసినట్లు ఏ.ఏం.రత్నం ఈ ప్రెస్ మీట్‌లో అఫీషియల్‌గా వెల్లడించాడు. అందులో ఒకటి […]





