హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?

జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు […]

ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చరణ్ – బుచ్చిబాబు సినిమా..?

త్రిబుల్ ఆర్ సినిమాతో అలా వచ్చి ఇలా పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు అడపా దడపా సినిమాలు చేసిన ఈయన జక్కన్న సినిమా అనంతరం పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే సైన్ చేస్తున్నాడు ‌. ఇక ఇదే క్రమంలో బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి సైన్ చేశాడు చరణ్. గతంలో ఈయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. […]

అటువంటి బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైన మిల్కీ బ్యూటీ.. పెద్ద ప్లానేగా..?

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా కొనసాగుతున్న తమన్నా మనందరికీ సుపరిచితమే. దాదాపు అందరి స్టార్స్ హీరోల సరుసున నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతాలను పొందింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుకుంటుంది. ఇటీవలే జైలర్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్ నాకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ మరియు మలయాల్ […]

పెట్టుకోక.. పెట్టుకోక.. మహేష్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న విశ్వక్సేన్… కుర్చీ మడత పెట్టాల్సిందేగా..?

మహేష్ బాబు.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కుతుందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఎనలేని ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ […]

“అమ్మానాన్న చూస్తారని భయమేసింది ..అర్ధరాత్రి బాత్ రూమ్లో షవర్ కింద అలా చేశాను”..దివి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని.. చాలామంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఎంత కష్టమైనా.. ఎంత నష్టమైనా సరే భరించి తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది దివి . ఇలా చెప్పడం కన్నా బిగ్ బాస్ దివి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . ప్రజెంట్ దివి నటించిన సినిమా లంబసింగి . ఈ సినిమా ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది . ఈ […]

“సమంత చెప్తున్నవన్నీ అబద్ధాలే “.. సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన డాక్టర్..!

సమంత ఈ మధ్యకాలంలో హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట ఆమె చేస్తున్న వీడియోస్ ఎలా వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత ..తన హెల్త్ పట్ల తాను ఫేస్ చేసిన సిచువేషన్ అందరికీ తెలిసేలా జనాలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ..ఈ హెల్త్ పాడ్ కాస్ట్ ను స్టార్ట్ చేసింది. అయితే ఆ హెల్త్ పాడ్ కాస్ట్ వీడియోస్ సమంత మాట్లాడిన మాటలకు సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ […]

అలాంటి పని చేయబోతున్న ఎన్టీఆర్ .. నందమూరి ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది. గతంలో రిలీజ్ అయి హిట్ కొట్టిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం .. గతంలో బాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ..రెండూ కూడా స్టార్ హీరోస్ ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య నటించిన బిగ్ బ్లాక్ […]

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. వామో ఈ అలవాటుతో ఇన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయా ..?!

చాలామంది పిల్లలు తిన్న వెంటనే స్నానానికి వెళుతూ ఉంటారు. ఇంట్లో పెద్దలు కూడా అలా చేయడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా మూఢనమ్మకాలని చాలామంది కొట్టేస్తూ ఉంటారు. కానీ ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్ప‌డం వెనుక చాలా సైంటిఫిక్ రీజ‌న్‌లు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే తిన్న వెంటనే స్నానం చేయడం మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి […]

“ఇండస్ట్రీకి దొరికిన మరో సాయి పల్లవి ఈమె” .. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

రాజమౌళిని మెప్పించడం చాలా చాలా కష్టం అంటూ ఉంటారు జనాలు . ఎన్టీఆర్ – తారక్ కూడా అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఇండస్ట్రీలో చాలామంది రాజమౌళి పెద్ద శాడిస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి రాజమౌళి ఓ హీరోయిన్ ని పొగిడేసారు అంటే ఆమెలో కచ్చితంగా అంతో ఇంతో టాలెంట్ ఉండే ఉంటుంది . ప్రజెంట్ దానికి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ మధ్యకాలంలో […]