అటువంటి బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైన మిల్కీ బ్యూటీ.. పెద్ద ప్లానేగా..?

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా కొనసాగుతున్న తమన్నా మనందరికీ సుపరిచితమే. దాదాపు అందరి స్టార్స్ హీరోల సరుసున నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతాలను పొందింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుకుంటుంది.

ఇటీవలే జైలర్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్ నాకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ మరియు మలయాల్ సినిమాల్లో నటించేందుకు మాకు చూపుతుంది. ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తనేంటో నిరూపించుకుంటుంది.

ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. తాజాగా తమన్నా ఓ చారిత్రక బ్రాండ్ ను కైవసం చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్ చారిత్రక పానీయాల బ్రాండ్ అయినా రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఈ మిల్కీ బ్యూటీ సెలెక్ట్ అయింది. ఈ బ్రాండ్ త్వరలోనే విడుదల కానుంది కూడా. ఇక ఇందుకోసం తమన్నా ఇప్పటికే పలు యాడ్స్ కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కంపెనీకి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.