ఈ వయసులో కూడా రచ్చ చేస్తున్న పవిత్ర- నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్..!!

నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ప్రేమాయణం పెళ్లి పై ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. స్టార్స్ జీవితాలలో జరిగిన విషయాల పైన చూపించినంత ఇంట్రెస్ట్ వీరి ప్రేమ పైన ప్రేక్షకులు ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో గొడవ నరేష్ పవిత్ర హోటల్లో ఒకేసారి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తమ జీవితాలపై ఇంత […]

హిందీ “ఛ‌త్ర‌ప‌తి” ట్రైలర్: టాలీవుడ్ పరువు బాలీవుడ్ తీసాడుగా.. ఏం ఎడిటింగ్ రా బాబు(వీడియో)..!!

టాలీవుడ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు తల్లి పాత్రలో అందాల నటి భాగ్యశ్రీ నటిస్తుంది . ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్టర్ చూస్తున్నాడు . కాగా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా […]

ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న రామబాణం..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లౌక్యం, లక్ష్యం సినిమా తరహాలోనే ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ మొదలవ్వగానే ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించనిది కాదు ప్లాన్ చేసింది కాదు అంటూ ఈరో గోపీచంద్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించినట్లు […]

ట్రైలర్: అదరగొట్టేస్తున్న వీరుపాక్ష ట్రైలర్..!!

సుప్రీం హీరో సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది.. ఇందులో హీరోయిన్గా సంయుక్తమైన నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమా పైన మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందా […]

గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరొక కాంతారావు లాంటి సినిమా..?

ఈమధ్య ఏదైనా ఒక సినిమా ఒక భాషలో విడుదలవుతోంది అంటే ఒకప్పుడు ఆ సినిమాని రీమిక్స్ చేయడానికి ఇండస్ట్రీ ఫిలిమ్స్ మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమిక్స్ కాస్త తగి అదే సినిమా అని తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా ఇతర భాషలలోని సినిమాలు […]

ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!

సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతల […]

ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైన పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్..!!

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రం మొదటి భాగం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ,శోభిత తదితరులు భారీ తారగడంతో ఈ చిత్రంలో నటించడం జరిగింది. పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకమనే ఆధారంగా తమిళ రాజుల చరిత్రను చూపించడం జరిగింది.ఈ సినిమా విడుదలైన మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళనాడులో రూ.200 కోట్ల రూపాయలు వసూలు […]

ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ ట్రైలర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ఉగాది కానుకగా ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం జరిగింది ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన […]

ట్రైలర్: కామెడీతో అదరగొట్టేస్తున్న కాజల్ కోస్టి ట్రైలర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరోయిన్స్ ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు..కానీ ఈమె మాత్రం అడపాదడపా సినిమాలలో చేస్తూ ఇండస్ట్రీలోనే ఉండిపోయింది. ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ మధ్యనే వివాహం చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ ,బాలయ్య సినిమాతో రీ […]