తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చెప్పిన స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది. కేవలం సినిమా ప్రొడక్షన్ ఏ కాదు, డిజిటల్ వ్యాపార రంగంలోనూ తెలంగాణ అవకాశాలు రూ.1000 కోట్ల టర్నోవర్ విజన్‌పై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ఈ కామెంట్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అల్లు అరవింద్ కు […]
Tag: tollywood
అల్లు అరవింద్ రాంగ్ డెసిషన్ తో.. చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో కోట్లాది మంది అభిమానిని సంపాదించుకున్న చరణ్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మగధీర లాంటి ఇండస్ట్రియల్ హిట్ తర్వాత చరణ్ కి ఒక్కసారైనా సక్సెస్ కూడా అందలేదు. ఆరెంజ్ సినిమా ఇప్పుడు ఆడియన్స్‌ను మెప్పిస్తున్న అప్పట్లో మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. నిర్మాత నాగబాబు ఈ సినిమాతో […]
అఫీషియల్: వెంకీ – త్రివిక్రమ్ మూవీ క్రేజీ టైటిల్.. అదుర్స్..!
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పూజ కార్యక్రమాలు ముగించారు మూవీ టీం. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్‌మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ల కాంబోలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశాడు. అయితే.. సినిమాలో డైలాగ్స్ […]
బిగ్ బాస్ 9: మిడ్‌వీక్ ఎలిమినేషన్ .. గురువారం ఆ కంటెస్టెంట్ అవుట్..!
బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. ఈవారం కాకుండా.. మరొక వారం మాత్రమే బిగ్ బాస్ 2 ఉంటుంది. ఈ క్రమంలోనే.. షో మరింత ఆశక్తిగా కొనసాగుతుంది. ఇక.. టిఆర్పి రేటింగ్స్ పరంగా బంపర్ హిట్ గా బిగ్ బాస్ 9 నిలిచిందని చెప్పాలి. ఈ సీజన్లో ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్, ఫైట్స్ అన్ని ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. అప్పుడే 14 వారలు అయ్యినోయాయా.. ఇంకొన్ని రోజులు సీజన్ కొనసాగితే బాగుండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. […]
అఖండ 2 ఎఫెక్ట్.. ఏకంగా 17 సినిమాలకు స్ట్రోక్ తగిలిందిగా..!
బాలకృష్ణ – బోయపాటి లేటెస్ట్ మూవీ అఖండ 2 వాస్తవానికి డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కావలసి ఉండగా.. పైనాన్స్ ఇష్యూలతో మూవీ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై అందరిలో సస్పెన్స్.. అసలు ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేస్తారా.. సంక్రాంతికి రిలీజ్ చేస్తారా.. లేదా మరింత ఆలస్యం అవుతుందా.. అనే ప్రశ్నలు వెల్లువయ్యాయి. అయితే అటు అభిమానుల నుంచి బయర్లు, డిస్ట్రిబ్యూటర్ల వరకు డిసెంబర్ 12న రిలీజ్ చేయడం సరైన […]
అఖండ 2 వీడిన సస్పెన్స్.. టికెట్ ధరలు పెంచుతూ ఏపీ గవర్నమెంట్ జీవో..!
గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ – బోయపాటి కాంబోలో రూపొందిన అఖండ 2 పై ఆడియోస్లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు కొన్ని కారణాలతో సడన్గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే సస్పెన్స్ అందరిలో ను మొదలైంది. తాజాగా ఈ వివాదాన్ని క్లియర్ చేసిన మేకర్స్.. జనవరి 12న అంటే శుక్రవారం వరల్డ్ వైడ్ […]
అఖండ 2 కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. అక్కడ మాత్రం రెడ్ సిగ్నల్..!
బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సినిమాకు ఈరోజ్ సంస్థతో నడుస్తున్న వివాదం కొలిక్కి వచ్చింది. ఈరోజు కోర్టులోను ఈ విషయంపై లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న సినిమాలు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని.. ఇక 11న రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ చేయడానికి అంత సిద్ధం చేస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే […]
అఖండ 2 ఎఫెక్ట్.. వెండితెరకు నేనంటే ఎందుకంత ద్వేషం అంటూ యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..!
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారుతున్న విషయమే అఖండ 2 వాయిదా. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఏం జరగబోతుందో ఊహించలేని పరిస్థితి. వారికైనా ఫైనాన్స్ ఈష్యులతో సడన్ షాక్‌లు తగులుతున్నాయి. అలా.. అఖండ 2.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ కు కొద్దిగా గంటల ముందు ఈరోజు సంస్థతో ఉన్న సమస్య కారణంగా అఖండ 2 ఆగిపోయింది. అయితే.. తాజాగా ఈ […]
NBK 111 పై థమన్ బిగ్ అప్డేట్.. బాక్సాఫీస్ షేక్..!
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఇష్యులతో సినిమా ఆగిపోయినప్పటి నుంచి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో టీం నుంచి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అభిమానుల్లో ఆసక్తి మొదలైపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ డేట్ రివీల్ చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే సమస్యలన్నీ క్లియర్ అయ్యాయని.. వీలైనంత త్వరలో సినిమా రిలీజ్ డేట్ […]









