టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు క్రేజ్ మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలతో ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీమంతుడు ఏకంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకే పెద్ద షాక్ ఇచ్చింది. ఇక గతంలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్‌లో కూడా నిలిచాడు. కట్ చేస్తే 2016లో ఈ లిస్టులో 6వ ప్లేస్‌కు పడిపోయిన మహేష్ ఈ యేడాది ఏకంగా 7వ ప్లేస్‌తో సరిపెట్టేసుకున్నాడు. ఈ […]
Tag: tollywood
టాలీవుడ్ నుంచి జనసేనలోకి చేరికలు?
ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఉద్యమాలకు టాలీవుడ్ హీరోలు తమ మద్దతు ప్రకటించలేదు. కానీ హోదా ఇస్తామని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బహిరంగ సభల ద్వారా పవన్ విరుచు కుపడ్డారు. హోదాపై పవన్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జనసేన వైపు చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! సినీనటుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న హీరో శివాజీ! ప్రస్తుతం పవన్ కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా […]
పవన్ – మహేష్ సినిమాలకు బయ్యర్ల కరువు
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, ప్రిన్స్ మహేష్‌బాబు సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లు ప్రేక్షకులతో ఎలా పోటెత్తుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి సినిమాలు రిలీజ్‌కు వారం రోజుల ముందు నుంచే ఉండే హంగామా మామూలుగా ఉండదు. వీరికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోను, ఓవర్సీస్‌లోను లక్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు. అయితే అలాంటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కొనేందుకు ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు. వినడానికి ఇది కాస్త షాకింగ్‌గా […]
జక్కన్న నెక్ట్స్ సినిమాకు ఇంట్రస్టింగ్ స్టోరీ
బాహుబలి సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా ఇండియా దాటేసి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మనోడు టాక్ ఆది పర్సన్ ఆఫ్ నేషన్‌గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్లగొట్టిన రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటనేదానిపై సహజంగానే అందరిలోను ఆసక్తి నెలకొంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఆయన నెక్ట్స్ సినిమా […]
బ్రహ్మానందం ఆస్తుల లెక్కపై సోషల్ మీడియాలో ట్రెండింగ్
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందకు సంబంధించిన ఓ న్యూస్ జోరుగా ట్రెండింగ్ అవుతోంది. బ్రహ్మానందం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఎన్ని కోట్లు ఉంటుందనేదానిపై అటు జాతీయ మీడియాలోను, ఇటు తెలుగు మీడియాలోను వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు వెండితెరమీద తిరుగులేని కమెడియన్‌గా స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం ఇటీవల సరైన ఫామ్‌లో లేరు. ఆయన నటించిన సినిమాల్లో ఆయన ట్రాక్‌కు సరైన పేరు […]
దాసరికి రూ.12 కోట్ల బాకీ ఉన్న టాప్ ప్రొడ్యుసర్
దర్శకరత్న దాసరి నారాయణరావు హఠాన్మరణం ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ఇస్తోంది. దాసరి లైఫ్ ఇచ్చి ఈ రోజు టాప్ పొజిషన్‌లో ఉన్న చాలా మంది ఆయన శిష్యగణం దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. దాసరి మృతి తర్వాత ఆయనకు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దాసరి అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే ఆయన పెద్ద కోడలు సుశీల ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇక ఆస్తి పంపకాలపై కూడా ఆమె నానా రచ్చ రచ్చ […]
టాలీవుడ్‌లో దాసరి 2 ఎవరో తెలుసా…
ఇటీవల మృతిచెందిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు అటు ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో చాలా విషయాలను కమాండింగ్ చేసే సత్తా ఉంది. టాలీవుడ్‌లో ఎంత పెద్దవాళ్లు అయినా దాసరికి భయపడేవారు. ఆయన నోరు విప్పితే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు. ఇక రాజకీయాల్లో సైతం దాసరి తనవంతు పాత్రను సమర్థవంతంగానే పోషించారు. ఇప్పుడు దాసరి లేరు. మరి టాలీవుడ్‌లో దాసరి 2 ఎవరంటే ఒకే ఒక్కపేరు వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు దాసరి ప్రియశిష్యుడు, దత్తపుత్రుడు లాంటి వాడు […]
దాసరి జీవితంలో పద్మనే టర్నింగ్ పాయింట్
ప్రేమాభిషేకం! తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ మైలు రాయి! దీనిని చెక్కిన శిల్పి దాసరి నారాయణరావు. వెండితెరపై అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని మలిచిన దాసరి.. తన జీవితాన్ని కూడా ప్రమే మయం చేసుకున్నారు. తన అర్ధాంగి పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుక్షణం ఆమెతోనే తన జీవితాన్ని మలుచుకున్నారు. ఇలా దాసరి-పద్మల ప్రేమాభిషేకానికి వేదిక హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ అంటే ఆశ్చర్యం వేయక మానదు!! మరి వీరిద్దరి ప్రేమాభిషేకం ఎలా జరిగిందో తెలుసుకుందామా?! ఉద్యోగం కోసం […]
కొత్త ఫైటింగ్: ఎన్టీఆర్ వర్సెస్ మోక్షజ్ఞ
నందమూరి వారసులైన యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మధ్య కొత్త ఫైటింగ్‌కు తెరలేచింది. ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతూ అటు సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. బాలయ్య తనయుడు ఇంకా వెండితెరమీద ఎంట్రీనే చేయలేదు. మరి వీరిద్దరి మధ్య ఫైటింగ్ ఏంటన్న అంశం సహజంగానే అందరిలోను ఆసక్తి రేపుతుంది. వీరిద్దరి మధ్య వార్‌కు దర్శకధీరుడు రాజమౌళి కారణంగా కనిపిస్తున్నారు. బాహుబలి 2 విజయాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ […]
